హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న పూజా..?

పూజా హెగ్డే మళ్ళీ తెలుగులో రెండు భారీ చిత్రాలకు సంతకాలు చేయనుందని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశలో ఉన్న మూడు చిత్రాల రిలీజ్ ల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. రాధే శ్యామ్ కొద్ది రోజుల చిత్రణ మిగిలి ఉంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ మూడింటి రిలీజ్ తేదీలపై మరోసారి స్పష్ఠత రావాల్సి ఉంది. పూజా వీటన్నిటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం […]

ఫ్యాన్స్ కు బాలకృష్ణ విన్నపం..!

టాలీవుడ్ స్టార్ హీరోల‌లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. న‌టుడిగానే కాకుండా హిందూపురం ఎమ్యేల్యేగా బాల‌య్య ప్ర‌జ‌ల మ‌న‌సుల‌ని గెలుచుకుంటున్నారు. ఆప‌ద‌లో ఉన్న వారి ఆప‌న్న హ‌స్తంలా నిలిచే బాల‌య్య క‌రోనా స‌మ‌యంలో చాలా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే జూన్ 10 న బాల‌కృష్ణ బర్త్‌డే కాగా, ఆ రోజుని అభిమానులు పండుగ‌లా జ‌రుపుకొంటారు. కేక్‌లు క‌ట్ చేయ‌డం, బాణా సంచాలు కాల్చ‌డం, ప‌లు సేవా కార్యక్ర‌మాలు చేయ‌డం వంటివి చేస్తున్నారు. అయితే , ప్రస్తుతం కరోనా […]

అనిల్ రావిపూడి దర్శకత్వంలో శర్వా నంద్..?

వ‌రుస విజ‌యాల‌తో దూసుక‌పోతున్న డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి. వ‌రుస‌గా ప‌టాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాల‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎఫ్-3 ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో సినిమా చేస్తాడ‌న్న వార్త‌లు వ‌స్తుండ‌గా, ఇప్పుడు మ‌రో ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి హీరో శ‌ర్వానంద్ తో సినిమా చేయ‌బోతున్నాడ‌ని, ఇప్ప‌టికే క‌థ‌ను రెడీ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. అయితే, ఎప్పుడు ఈ సినిమా ఉంటుంది […]

త్వరలోనే రాజ్ తరుణ్ వివాహం..?

టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఉయ్యాలా జంపాల మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ త్వరలోనే ఒక ఇంటివాడు అవబోతున్నాడు. ఈ ఏడాది ముగిసేసరికి ఈ యువ హీరో పెళ్లి చేసుకొనున్నట్లు తెలుస్తుంది. హీరో రాజ్ తరుణ్ ఇటీవలే హైదరాబాద్ లోని తన కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రాజ్ తరుణ్ వివాహం అనంతరం ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఐతే ఇప్పటివరకు రాజ్ తరుణ్ తన […]

పెళ్లి పై స్పందించిన టాలీవుడ్ నటి..!

తెలుగు సినీ పరిశ్రమలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. తాను నటించే పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ హీరోయిన్ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. 2006లో ఫొటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు అంజలి పరిచయమైంది. ఆ తర్వాత 2007లో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడే వరుసగా సెటిలైన ఈ ముద్దుగుమ్మ ఆ […]

హీరో రామ్ సినిమాలో మాధవన్..?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ వరుస సినిమాలలో బిజీగా ఉండగా ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా కోసం మరో స్టార్ నటుడిని విలన్ గా పరిచయం చేయాలని డైరెక్టర్ లింగస్వామి అనుకుంటున్నారు. ఇక దీని కోసం తమిళ స్టార్ నటుడు మాధవన్ ను రిక్వెస్ట్ చేయగా వెంటనే మాధవన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. మాధవన్ తెలుగులో కూడా పలు సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. […]

పెళ్లి విషయం పై స్పందించిన హీరోయిన్..?

సినీ నటి సంజనా గల్రానీ పెళ్లి చేసుకున్న విషయం బయటపెట్టేసింది. నేడు ఈ హీరోయిన్ సంచలన ప్రకటన చేసింది. తాను వివాహం చేసుకున్నట్టు ప్రకటించింది. గత ఏడాది లాక్ డౌన్ సమయంలోనే తాను పెళ్లి చేసుకున్నానని ఇప్పటి దాకా దాచిన సీక్రెట్ ను బయటపెట్టింది. బెంగళూరులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో డాక్టరైన అజీజ్ పాషాను పెళ్లాడానని చెప్పింది. పెళ్లి చేసుకున్న వెంటనే కొన్ని పోలీసు కేసులతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. అందిరినీ ఆహ్వానించి రిసెప్షన్ ఏర్పాటు చేయాలని […]

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం..!

ప్రముఖ కన్నడ సినీ నటి బీ జయ (75) కన్నుమూశారు. వయస్సు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచారు. నటి జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. క్యారెక్టర్‌ నటిగా 350కిపైగా సినిమాలలో జయ నటించారు. 1944లో జన్మించిన ఆమె థియేటర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. 1958లో భక్తా ప్రహ్లాద చిత్రంతో పరిశ్రమలోకి ప్రవేశించారు. ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కరియర్‌లో […]

ఆర్జీవీతో జిమ్ లో బిగ్ బాస్ బ్యూటీ..!

నిత్యం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్త‌ల్లో ఉండే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి వెళ్లింది.ఇంత‌కి ఆ బిగ్ బాస్ బ్యూటీ జిమ్‌కి ఎందుకు వెళ్లింది..అక్క‌డి వెళ్లి ఏం చేసిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజ‌న్ 4లో ప‌దో కంటెస్టెంట్ యాంకర్ అరియానా గ్లోరీ,ద‌ర్శ‌కుడు ఆర్జీవిని ఇంట‌ర్వూ చేసింది.ఆ ఇంట‌ర్వూ కూడా ఆర్జీవీ డైలీ వెళ్లే జిమ్ లో చేసింది.అయితే ఇంట‌ర్వూ చేసిన త‌రువాత అరియానా, ఆర్జీవీ […]