టాలీవుడ్‌లో హారర్ మూవీస్‌కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు కూడా హారర్ మూవీ డోంట్ బ్రీత్ కు సీక్వెల్ గా తీసిన డోంట్ బ్రీత్-2 ట్రైలర్ ను రీసెంట్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సీక్వెల్ ను స్క్రీన్ జెమ్స్, స్టేజ్ 6 ఫిల్మ్స్, గోస్ట్ హౌస్ పిక్చర్స్, గుడ్ యూనివర్స్ కలిసి వారి సమక్షంలో నిర్మించాయి. కాగా రోడో సయాగుస్ దీనికి డైరెక్షన్ వహించారు. అయితే రీసెంట్‌గా విడుదలైన డోంట్ బ్రీత్-2 మూవీ ట్రైలర్ […]
Tag: tollywood
నిర్మాత సురేష్ బాబుకే టోకరా వేసిన కేటుగాడు..ఏమైందంటే?
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబుకు ఊహించని షాక్ తగిలింది. వ్యాక్సిన్ల పేరుతో ఓ కేటుగాడు సురేష్ బాబు వద్ద నుంచి రూ.లక్ష నొక్కేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఓ వ్యక్తి తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్‌బాబు ఆఫీస్‌కు ఫోన్ చేశాడు. అది నిజమని నమ్మిన సురేష్ బాబు మేనేజర్.. అతడు అడిగిన లక్ష రూపాయల సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేశాడు. అనంతరం అతడికి ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. చివరకు […]
పుష్పకవిమానం సాంగ్ లాంచ్ చేయనున్న సమంత.. ఎప్పుడంటే?
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయనే కాదు ఆయన తమ్ముడు కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఆ తర్వతా ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న మరో సినిమా పుష్పక విమానం. టాలీవుడ్ నూతన దర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. ఈ నేపథ్యంలో కొత్త డైరెక్టర్ దామోదర ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. గీత్ సైని హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు యంగ్ హీరో విజయ్ దేవరకొండ […]
మహేష్ సరసన కృతిసనన్…?
తెలుగు సినీ ఇండస్ట్రీకి కృతిసనన్ మహేష్ బాబు సినిమా ద్వారా పరిచయం అయ్యింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 1-నేనొక్కడినే సినిమాలో ఈ హీరోయిన్ ఆరంగేట్రం చేసింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ లో తన మార్క్ తో దూసుకుపోయింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో ఆమె నటిస్తోంది. ప్రభాష్ సరసన ఆదిపురుష్ లో కూడా ఈమెకు నటించే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు […]
ఆ సినిమా పై మాధవన్ క్లారిటీ..!
ఆనాటి హీరోల్లో లవర్ బాయ్ మాధవన్ ఇప్పటికీ అదే రేంజ్ లో ఉన్నాడు. తన స్టైల్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ హీరో రామ్ లింగుస్వామి డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో మాధవన్ నటిస్తున్నాడంటూ ఓ టాక్ వినిపిస్తోంది. హీరో మాధవన్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని సినీ ప్రేమికులు గుసగుసలాడుతున్నారు. తాజాగా దీనిపై మాధవన్ స్పందించాడు. ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. లింగుస్వామి […]
న్యూ లుక్ లో విక్రమ్ ఫోటోస్ వైరల్..!
విలక్షణ నటుడు విక్రమ్..ఏ సినిమా చేసినా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. గతంలో ఆయన శంకర్ దర్శకత్వంలో ఐ సినిమా చేశాడు, అపరిచితుడు చేశాడు. ఆ సినిమాలో ఆయన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఆయన్న విలక్షణ నటుడు అని అందరూ అంటారు. ఏ పాత్రలో అయినా ఆయన ఒదిగిపోతాడు. తాజాగా ఆయన కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో ఆ సినిమా రూపొందుతోంది. సినిమాలో చియాన్ విక్రమ్ […]
ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ ఫిర్యాదు
సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ అధినేత ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 2018లో ఇరుంబుతిరమ్(తెలుగులో అభిమన్యుడు) సినిమాను విశాల్ తన ఓన్ బ్యానర్ విశాల్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ టైంలో విశాల్, ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ప్రతిగా చెక్ […]
గ్రేట్ హెయిర్ డే : సితార హెయిర్ కట్ ఫోటోస్ వైరల్..!
హీరో మహేష్ బాబు కుమార్తె తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు గ్రేట్ హెయిర్ డే! లవ్ మై న్యూ హెయిర్ కట్.. మీకు నచ్చిందా? అంటూ ట్యాగ్ చేస్తూ ప్రశ్నించింది. దీనికి అభిమానుల నుంచి లవ్ ఈమోజీలు కురుస్తున్నాయి. వావ్ లుకింగ్ సో క్యూట్! అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజంగానే ఈ కొత్త హెయిర్ స్టైల్లో సితార ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది. ఆ కర్లీ హెయిర్ ఫ్రీస్టైల్లో […]
‘ఆర్.ఆర్.ఆర్’ బ్యానర్ లో ‘మహేష్ సినిమా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పారట’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హైట్రిక్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చేసిన ట్వీట్ తో […]









