చిరంజీవి టీమ్ కు సీఎం జగన్ నుంచి పిలుపు.. వచ్చేనెల ఆ తేదీన?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీఎం జగన్ మోహన్ రెడ్డి టాలీవుడ్ సమస్యలను పరిష్కరించేందుకు వారి సమస్యలు ఏమిటో తెలుసుకోవాలని సంకల్పించారు.అయితే ఈ విషయం మీద సమావేశం కొరకు రేపు నెల నాలుగవ తేదీన తాడేపల్లి క్యాంపు ఆఫీస్ కు రావాల్సిందిగా జగన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ తో సమన్వయం చేసుకునే బాధ్యతల్ని సమాచార మంత్రి పేర్ని నాని తీసుకున్నారు. ఇతనుఒకసారి హైదరాబాద్ కు వెళ్లి చిరంజీవి తో సమావేశం అయి వచ్చారు. చిరు కూడా వివిధ […]

అప్పట్లో భూమికకు.. ఇప్పుడు పూజా కి దక్కిన సేమ్ అవకాశం ఏమిటో తెలుసా?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఖుషి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో భూమిక ను చూసి ఎంతో మంది ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అని చెప్పడంలో ఎటువంటి అతియోశక్తి లేదు. అయితే భూమిక చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. ఈమె ఖుషి, ఒక్కడు, సింహాద్రి లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఇలా తక్కువ సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమాలు మంచి విజయం సాధించి ఆమెకు […]

ఈడీ విచారణకు హాజరు అవ్వనున్న పూరి..?

టాలీవుడ్ సినీ తారల డ్రగ్స్ కేసుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ కేసుకు సంబంధించి సెలబ్రిటీలను ఈడీ విచారణ చేయనుంది. మొదటగా డైరెక్టర్ పూరిజగన్నాధ్ ను ఈడీ విచారించనుంది. ఆయన ఈడీ ముందు హాజరు కానున్నారు. ఇప్పటి వరకూ 12 మంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసులను అందజేసింది. డ్రగ్ కేసుకు సంబంధించి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఇప్పటికే విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా 62 మందిని ప్రశ్నించి వారి నుంచి సమాధానాలు రాబట్టింది. […]

కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్న కాజల్ అగర్వాల్?

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో తన అందచందాలతో, తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర హీరోల సరసన నటించింది. అలాగే ఈమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయ్యాయి.ఈమె గత ఏడాది అక్టోబర్ 30వ తేదీన తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లు ని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే […]

జాతి రత్నాలు బామ్మ డిఫరెంట్ గెటప్స్.. అందుకోసమేనా?

న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన చిత్రం జాతి ర‌త్నాలు సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దుల్లా. యూట్యూబర్‌గా ఫ‌రియాకు మంచి గుర్తింపు ఉంది. ఇక జాతి ర‌త్నాలు మూవీలోని చిట్టీ పాట ద్వారా ఫరియా మరింత ఫేమ్‌ని సంపాదించుకుంది. అందులో క్యూట్ లుక్ తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది.మొదటి సినిమాతోనే భారీ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈమె ఆరేళ్ల వయసులోనే యాక్టర్ కావాలని అనుకుందట. అందుకే డిఫరెంట్ డిఫరెంట్ […]

96 సినిమా కాంబో రిపీట్.. మరోసారి ఆ డైరెక్టర్‌తో?

విజయ్ సేతుపతి, హీరోయిన్ త్రిష జంటగా నటించిన 96 ఈ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గోవింద మేనన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. విజయ్ సేతుపతి కెరీర్లో ఇది గుర్తుండిపోయే సినిమా. అంతేకాకుండా ఈ సినిమా లో ప్యూర్ లవ్ స్టోరీ గా జనాలను మెప్పించింది. అయితే ఈ సినిమా తరువాత మరొకసారి వీరిద్దరి కాంబినేషన్లో […]

మెగాస్టార్ మూవీ లో ప్రజా గాయకుడు గద్దర్ కీలకపాత్ర?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అయితే ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాలో నటించబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాను తెలుగు రీమేక్ ఇది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రజా నాయకుడు […]

ఆ హీరోయిన్ కి నాలుగు కోట్ల బంగ్లా ఇచ్చిన డైరెక్టర్.. ఎవరో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో దర్శకనిర్మాతలకు, అలాగే హీరోయిన్లకు మధ్య సంబంధం ఉంది అంటూ వార్తలు వినిపిస్తూ ఉంటాయి.ఈ విధంగా దర్శకుడిగా మంచి పేరు ఉన్న పూరి జగన్నాథ్ హీరోయిన్ ప్రేమలో పడి ఆర్థికంగా చాలా నష్టపోయారని వార్తలు వినిపించాయి. అప్పట్లో పూరిజగన్నాథ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఫోకస్ చేయడంతో బాలీవుడ్ హీరోయిన్ అయినా ఆశాశైని తో పూరి జగన్నాథ్ ఎంతో సన్నిహితంగా ఉండేవారట. అలా ఆ హీరోయిన్ పై మోజు పడి కోట్లు విలువ చేసే ఫ్లాట్ కొనుగోలు కూడా […]

ది గోస్ట్ ఫస్ట్ లుక్ విడుదల.. మామూలుగా లేదుగా?

ప్రస్తుతం అక్కినేని నాగార్జున తన ఇద్దరు కుమారులతో పోటీపడుతూ మరీ సినిమాలు చేస్తున్నారు. సోగ్గాడే చిన్నినాయన సినిమా తో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. కాకపోతే ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల కొద్దిరోజులు ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాను మళ్ళీ మొదలు పెట్టారు. అయితే నేడు నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆ […]