ప్రాణాంతక వైరస్ అయిన కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. తాజాగా 1990 లో దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం సీరియల్ నటిగా దూసుకుపోతున్న కవిత ఇంట కరోనా కల్లోలం రేపింది. ఓ వైపు భార్య కరోనా తో ప్రాణాల కోసం పోరాడుతూ.. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కవిత కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో మృతి […]
Tag: tollywood news
అలా నటించాలంటే సిగ్గు..పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఇటీవలె వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తూ పవన్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. పవన్కు సంబంధించి ఓ త్రో […]
ఆ విషయంలో మహేష్ ఫ్యాన్స్కు హామీ ఇచ్చిన థమన్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రం సర్కారు వారి పాట. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. అయితే ఈ మూవీ మ్యూజిక్ ఖచ్చితంగా హిట్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్కు హామీ ఇచ్చాడు థమన్. తాజాగా `ఈ సినిమా కోసం చేసిన […]
ఎడిటర్కి నితిన్ డైరెక్షన్ ఛాన్స్..త్వరలోనే ప్రకటన?
ఇటీవల చెక్, రంగ్ దే సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. ప్రస్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత చైతన్య కృష్ణ దర్శకత్వంలో పవర్ పేట, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. నితిన్ మరో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా ఓ ఎడిటర్ దర్శకత్వంలో అని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు నటించిన […]
వైట్ షార్ట్ ఫ్రాక్లో ప్రియమణి పరువాలు..చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు? సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని అగ్రహీలందరి సరసన ఆడిపాడింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి.. ఈ మధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఫుల్ జోష్తో దూసుకుపోతోంది. టీవీ షోలు, సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటూ వరుస ఫొటో షూట్లతో […]
సిద్ధమైన ‘నారప్ప’.. మరో వారం రోజుల్లోనే..?
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో నారప్ప ఒకటి. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు ఇది రీమేక్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీకి జోడీగా ప్రియమణి నటించింది. తన కెరీర్లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో వెంకీ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాపై శ్రీకాంత్ అడ్డాల క్రేజీ అప్డేట్ […]
మళ్లీ ఓటీటీ వైపే చూస్తున్న విజయ్ దేవరకొండ తమ్ముడు?!
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆనంద్.. మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్లో విడుదలై.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇక ఆనంద్ మూడో చిత్రం పుష్పక విమానం. దామోదర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ దేవరకొండ సమర్పణలో కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్, టాంగా ప్రొడక్షన్స్ […]
షార్ట్ ఫిల్మ్ డైరక్టర్కు శర్వానంద్ గ్రీన్సిగ్నెల్..?!
వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్. ప్రస్తుతం ఈయన అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రం, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ హీరో ఓ షార్ట్ ఫిల్మ్ డైరక్టర్తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మనసానమః అనే షార్ట్ ఫిల్మ్ తీసి పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్న దీపక్ రెడ్డి త్వరలోనే డైరెక్టర్గా […]
ముదురుతున్న వివాదం..దిగొచ్చిన హైపర్ ఆది..కానీ..?
బుల్లితెర నటుడు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతోన్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోలో తెలంగాణ పండుగ బతుకమ్మ, తెలంగాణ భాషను, సంస్కృతిని హైపర్ ఆది కించపరిచాడంటూ ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే వివాదం ముదరడంతో.. హైపర్ ఆది సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు చెప్పారు. తాము కావాలని ఎవరినీ కించపర్చే ఉద్దేశ్యం తమకు లేదన్న […]









