వెంకీకి రేచీకటి, వ‌రుణ్‌కు న‌త్తి..ఇక ఎంటర్టైన్మెంట్ పీక్సే?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్‌ తేజ్ క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `ఎఫ్‌-3`. 2019లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఎఫ్ 3ను నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె మ‌ళ్లీ ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. […]

త‌గ్గేదే లే అంటున్న ర‌ష్మిక..ల‌క్కీ బ్యూటీ ఖాతాలో న్యూ రికార్డ్‌!

టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ, నేషనల్‌ క్రష్‌, మోస్ట్‌ డిజైరబుల్‌ ఉమెన్‌ రష్మిక మందన్నా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఛ‌లో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక‌.. అతి త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ్ మ‌రియు క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తుంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ త‌గ్గేదే లే అంటున్న వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌ష్మిక‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో […]

ఫ్రెండ్స్‌తో మందేసి భూమిక ర‌చ్చ‌..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

భూమిక చావ్లా అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ఉండ‌రు. యువ‌కుడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముంబై భామ‌.. ఖుషీ సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత మ‌హేష్ బాబు, ఎన్టీఆర్‌, వెంక‌టేష్‌, చిరంజీవి ఇలా అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించి.. స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పింది. ఇక కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న భూమిక.. వివాహం త‌ర్వాత హీరోయిన్‌గా […]

ఎన్టీఆర్‌తో ఒక్క‌సారి అలా చేయాల‌నుంది..వనిత షాకింగ్ కామెంట్స్!

సీనియ‌ర్ న‌టి వనిత విజయ్ కుమార్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మూడు పెళ్లిళ్లు, వివాదాలు, విడాకులు, విమర్శలతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే వ‌నిత ఎవ‌రో కాదు.. ఒకప్పటి హీరోయిన్ మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె. ఇదిలా ఉంటే ప్రతి వారం ఈటీవీలో ప్రసారం కానున్న ఆలీతో సరదాగా షోలో.. ఆ సారి వ‌నిత పాల్గొంది. తాజాగా ఈ షో ప్రోమోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇందులో ఆలీ అడిగిన ప్ర‌శ్న‌లంద‌రికీ.. వ‌నిత […]

ఈ చిన్నారి ఇప్పుడొక స్టార్ హీరోయిన్..ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

పైన ఫొటోలో క్యూట్‌గా చిరున‌వ్వులు చిందిస్తూ క‌నిపిస్తున్న ఆ చిన్న‌ది ఇప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతోంది. తెలుగుతోనే కాదు.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. కనిపెట్టలేకపోతున్నారా..? అయితే మీకో చిన్న క్లూ.. ఈ హీరోయిన్‌ను ఫ్యాన్స్ ముద్దుగా `బుట్ట‌బొమ్మ‌` అని పిలుస్తారు. గుర్తుపట్టేశారా.. అదేనండీ మ‌న పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన పూజా.. కెరీర్ […]

పెళ్లికి ముందు అలా..పెళ్లి తర్వాత ఇలా ఉంటున్నారు..సునీత ఆవేద‌న‌

టాలీవుడ్ టాప్ సింగ‌ర్‌, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సునీత గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె డిజిటల్ మీడియా రంగంలో రాణిస్తున్న రామ్ వీరపనేనిని సునీత రెండో వివాహం చేసుకుని.. వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే సునీత రెండో పెళ్లిపై ఎన్నో చ‌ర్చ‌లు న‌డిచాయి. ఎంద‌రో ఆమెపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయిన‌ప్ప‌టికీ..అవేవీ పెద్దగా పట్టించుకోకుండా, నెగెటివ్ కామెంట్స్‌ని తిప్పికొడుతూ సునీత తన మ్యారేజ్ లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా ఓ […]

`మా` వార్‌.. న‌టి హేమకు బిగ్ షాకిచ్చిన క్రమశిక్షణ సంఘం!

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) ఎన్నిక‌లు.. రోజురోజుకు హీటెక్కిపోతున్నాయి. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం బ‌రిలోకి దిగిన‌ ఐదుగురు అభ్య‌ర్థులు.. ఒక‌రిపై ఒక‌రు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. ఈ క్ర‌మంలోనే పోటీలో ఉన్న న‌టి హేమ‌.. ప్రస్తుత ‘మా’ ప్రెసిడెంట్‌ నరేశ్‌ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు మాత్రమే మా అధ్య‌క్షుడు నరేశ్‌ ఇప్పటివరకు ఖర్చు చేశారని, మిగతా డ‌బ్బంతా ఏమైంద‌ని […]

ఎన్టీఆర్ అభిమానిగా మారిన మెగా హీరో..గుర్రుగా ఫ్యాన్స్‌?!

మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరోల్లో ప‌వ‌న్ తేజ్ కొణిదెల ఒక‌రు. కానీ, మెగా అభిమానులు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌ను ప‌ట్టించుకోలేదనే చెప్పాలి. `ఈ కథలో పాత్రలు కల్పితం` చిత్రంతో ప‌వ‌న్ హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. అయితే ఈ మూవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలోనే రెండో చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నాడు ప‌వ‌న్‌. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ప‌వ‌న్ త‌న రెండో సినిమాలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు వీరాభిమానిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. […]

`పాగ‌ల్‌` ట్రైల‌ర్‌..విశ్వక్ ఏడిపించేలాగే ఉన్నాడుగా!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం `పాగ‌ల్‌`. నరేష్ కొప్పల్లి అనే కొత్త దర్శకుడు తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా న‌టించింది. అలాగే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగ‌స్టు 14న థియేట‌ర్‌లో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే పాగ‌ల్ ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. `నా పేరు […]