ఇంద్ర‌భ‌వ‌నంలా మంచు ల‌క్ష్మీ ఇల్లు..ఆ రూమ్ చూస్తే కుళ్లుకుంటారు!

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు, న‌టి, నిర్మాత మంచు ల‌క్ష్మీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మంచు ల‌క్ష్మీ.. మెద‌టి సినిమాతో త‌న న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించింది. అయితే ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసినా.. హీరోయిన్‌గా క్లిక్ కాలేక‌పోయింది. కానీ, బుల్లితెర‌పై ప‌లు టీవీ షోల‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానెల్‌ను […]

పవన్ కళ్యాణ్‌ను దాటేసిన మెగాస్టార్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి తెరకెక్కిస్తూ దూకుడుమీద ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు అనే సినిమాను తెరకెక్కిస్తున్న పవన్, ఆ తరువాత దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుం’ను రానా దగ్గుబాటితో కలిసి రీమేక్ చేస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్‌తో ఓ సినిమా, అటుపై సురేందర్ రెడ్డితో మరో […]

ఆక‌ట్టుకుంటున్న `పుష్ప‌` ఫ‌స్ట్ సింగిల్ ప్రోమో..!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై పాన్‌ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ ఫ‌స్ట్ సింగిల్ `దాక్కో దాక్కో మేక..` ను ఆగ‌స్టు 13న మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు […]

రిస్క్ చేస్తున్న శ్రీ‌విష్ణు..డేట్ కూడా అనౌన్స్ చేసేశాడుగా!

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు తాజా చిత్రం `రాజ రాజ చోర`. హితేశ్ గోలి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మించారు. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్‌, సునైన హీరోయిన్లుగా న‌టించారు. పూర్తి కామెడీ జోన‌ర్ లో తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీవిష్ణు స్మార్ట్ దొంగ‌గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పోస్టర్స్ అన్నిటికి కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదిలా […]

ప్ర‌భాస్‌పై మ‌న‌సు పారేసుకున్న దివి..రెండు మూడు రోజులైనా దానికి ఓకేన‌ట‌?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది దివి. ఈ షో త‌ర్వాత దివికి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తున్నాయి. ఇటీవ‌ల‌ క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన దివి.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న దివి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌పై తనకు క్రష్‌ […]

స్టూవర్ట్‌పురం బాబు ల్యాండ్ అవుతున్నాడు..!

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో తనకంటూ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడో అందరికీ తెలిసిందే. మాస్ యాక్షన్‌ను తనదైన మార్క్‌తో ప్రేక్షకుల ఊహలకు అందకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం బాలీవుడ్‌వైపు అడుగులు వేస్తు్న్నాడు. గతంలో స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఛత్రపతి చిత్రాన్ని హిందీలో మాస్ చిత్రాల దర్శకుడు వివి వినాయక్ డైరెక్షన్‌లో రెడీ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే తెలుగులో తన నెక్ట్స్ చిత్రాన్ని తాజాగా […]

ప్ర‌ముఖ ఓటీటీలో దగ్గుబాటి హీరోల వెబ్ సిరీస్‌..త్వ‌ర‌లోనే..?

క‌రోనా వైర‌స్ పుణ్య‌మా అని ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌కు ఎక్క‌డ‌లేని క్రేజ్ వ‌చ్చేసింది. దాంతో కొత్త కొత్త ఓటీటీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇక మొన్నటిదాకా టీవీ షోలు, సినిమాల‌తోనే గ‌డిపిన ప్రేక్ష‌కులు.. ఓటీటీల రాకతో వెబ్ సిరీస్‌ల‌కు కూడా బాగా అల‌వాటు ప‌డిపోయారు. ఈ నేప‌థ్యంలోనే స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ లిస్ట్‌లో ద‌గ్గుబాటి హీరోలు విక్ట‌రీ వెంక‌టేష్‌, రానా కూడా చేరేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి […]

చ‌ర‌ణ్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన `వ‌కీల్ సాబ్‌` భామ‌!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిస్తున్న `వ‌కీల్ సాబ్‌` మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తెలుగ‌మ్మాయి అంజ‌లి.. తాజాగా మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కించుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో […]

కృతి శెట్టి చేసిన ప‌నికి డైరెక్ట‌ర్ ఆగ్ర‌హం..అంద‌రి ముందూ చివాట్లు?

`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ నేప‌థ్యంలోనే ఆమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు కృతి వైపే చూస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ భామ‌.. నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్ బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే లింగుసామి, రామ్ పోతినేని కాంబోలో తెర‌కెక్కుతున్న […]