`కేజీఎఫ్ 2`కు భారీ ఓటీటీ ఆఫ‌ర్‌..త‌గ్గేదే లే అంటున్న య‌ష్‌!

కోలీవుడ్ స్టార్ హీరో య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `కేజీఎఫ్ 2`. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుద‌ల కానుంది. కేజీఎఫ్ర్1 కు కొనసాగింపుగా తెర‌కెక్కిన ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా.. సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నారు. అయితే ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా విడుద‌ల ఆలస్యం అవుతూనే ఉంది. ఈ […]

`స‌లార్‌` నుండి మ‌రో వీడియో లీక్‌..అదిరిన ప్ర‌భాస్ లుక్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌ర‌బాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మొద‌టి నుంచి లీకుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. గ‌తంలో స‌లార్ షూటింగ్ లొకేష‌న్ నుండి ప‌లు ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కి వ‌చ్చి.. […]

చిరుపై నాగ‌బాబు పొగ‌డ్త‌లు..మండిప‌డుతున్న‌ ప‌వ‌న్ ఫ్యాన్స్‌?!

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న‌ మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. లైట్ పింక్ టీషర్ట్, జీన్స్ ధ‌రించి యంగ్‌ అండ్ డైనమిక్‌గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలిచారు. దాంతో చిరు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే చిరు లేటెస్ట్ లుక్‌పై బ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్పందిస్తూ.. పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. ఈ నేప‌థ్యంలోనే నాగ‌బాబు త‌న సోష‌ల్ మీడియాలో మెగా హీరోల మ‌ధ్య‌లో చిరు ఉన్న పిక్‌ను షేర్ చేశారు. […]

బాల‌య్య‌కు విల‌న్‌గా ఆ స్టార్ హీరో..ఇక దబిడి దిబిడే!?

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ మూవీ త‌ర్వాత బాల‌య్య‌.. త‌న 107వ చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేయ‌బోతున్నాడు. ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం కానుంది. అయితే త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. […]

అలా జ‌ర‌గ‌క‌పోతే పేరు మార్చుకుంటా..విశ్వక్ సేన్ స‌వాల్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ అంద‌రి ముందు పేరు మార్చుకుంటానంటూ స‌వాల్ చేశాడు. అస‌లు ఈయ‌న స‌వాల్ ఎందుకు చేశాడు..? అందుకు కార‌ణం ఏంటీ..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. విశ్వ‌క్ సేన్ హీరోగా నరేష్ కొప్పల్లి అనే కొత్త ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన తాజా చిత్రం `పాగ‌ల్‌`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ […]

బ‌రితెగించేసిన యాంక‌ర్ విష్ణుప్రియ‌..మ‌రీ ఇంత దారుణ‌మా?

బుల్లితెర హాట్ మాంక‌ర్స్‌లో ఒక‌రైన విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఓ మోస్త‌రు క్రేజ్ తెచ్చుకున్న విష్ణు..`పోవే పోరా` అనే షోతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌తో పాటు సినిమాలు కూడా చేస్తున్న‌ ఈ బ్యూటీ.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారును హీటెక్కించే విష్ణు.. అప్పుడ‌ప్పుడూ డ్యాన్స్ వీడియోల‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ […]

బాలీవుడ్ కండల వీరుడుపై క‌న్నేసిన చిరు..త్వ‌ర‌లోనే..?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ దర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత చిరు.. మ‌ల‌యాళ హిట్ లూసీఫ‌ర్ రీమేక్ చేయ‌బోతున్నాడు. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడో ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు […]

ఏంటీ..లావణ్య త్రిపాఠికి ఆ వ్యాధి ఉందా? ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అందాల రాక్షసి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే మంచి విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ భాష‌లోనూ వ‌రుస అవ‌కాశాలు అందుకుంటున్న ఈ భామ‌.. సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌ట్లు పెట్టిన లావ‌ణ్య‌.. త‌న‌కు సంబంధించిన ఓ షాకింగ్ విష‌యాన్ని రివిల్ చేసింది. […]

ఆ హీరోయిన్ ముందే బోరున విల‌పించిన సోనూసూద్‌..ఏమైందంటే?

సోనూసూద్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రిల్ లైఫ్‌లో విల‌న్ అయినప్ప‌టికీ.. రియ‌ల్ లైఫ్‌లో మాత్రం దేశ‌ప్ర‌జ‌లంద‌రి చేత హీరో అనిపించుకున్నారీయ‌న. క‌రోనా క్లిష్ట ప‌రిస్థితుల్లో క‌ష్ట‌మని వ‌చ్చిన వారంద‌రినీ ఆదుకున్న సోనూ.. తాజాగా సెట్‌లో, అదీ కూడా హీరోయిన్‌ ముందు బోరున విల‌పించారు. ఇంత‌కీ సోనూ ఎందుకు ఏడ్చారు..? అస‌లు ఏం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా గడుపుతున్న సోనూ.. ఇటీవ‌ల `సాత్‌ […]