ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తన 30వ చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉండబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ వార్త నెట్టింట వైరల్గా మారింది. […]
Tag: tollywood news
3 గంటల్లో 10 లక్షలు సంపాదించిన సమంత..షాక్లో నెటిజన్లు!
`ఏ మాయ చేశావే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమంత.. ఆ తర్వాత ఒక్కో హిట్ను ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్కి ఎదిగింది. ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని వారి ఇంటికి కోడలు అయిన సమంత.. పెళ్లి తర్వాత కడా కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తోంది. మరోవైపు ఈ అమ్మడుకు సోషల్ మీడియాలోనూ సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత కేవలం మూడంటే […]
గ్యాప్ ఇవ్వని మహేష్..అదే కావాలంటున్న ఫ్యాన్స్!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నారు. అయితే ఈ మధ్య సర్కారు వారి పాట నుంచి గ్యాప్ లేకుండా ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. […]
ఎన్టీఆర్-చరణ్ అనుకున్నది జరుగుతుందా..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 13న గ్రాండ్గా విడుదల కానుంది. అయితే బిగ్ స్క్రీన్ కంటే ముందే ఎన్టీఆర్, చరణ్లు స్మాల్ స్క్రీన్ పై సందడి చేయనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న `ఎవరు మీలో కోటీశ్వరులు(ఇఎంకే)` అనే రియాలిటీ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్న సంగతి […]
శ్రియా పాట, భర్త ఆట..చివర్లో ఊహించని షాక్: వైరల్ వీడియో
శ్రియా సరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన శ్రియా.. తనకంటూ స్పెసల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్లో దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడిన శ్రియా.. 2018లో ప్రియుడు, రష్యన్కు చెందిన క్రీడాకారుడు అండ్రీ కొచ్చీవ్ను వివాహం చేసుకుంది. ఇక వివాహం తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయిన శ్రియా.. ఎప్పటికప్పుడు భర్తతో ఏదో ఒక వీడియో చేస్తూ అభిమానులను […]
తమన్నాను ఇంత హాట్గా ఎప్పుడైనా చూశారా..సెగలు పుట్టిస్తోందిగా!
మిల్కీ బ్యూటీ తమన్నా.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `శ్రీ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు గడుస్తున్నా.. తమన్నా హవా ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం […]
సినిమాలు లేక అడవిబాట పట్టిన బ్యూటీ
టాలీవుడ్లో ‘అందాల రాక్షసి’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠి, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల ఏ1 ఎక్స్ప్రెస్ సినిమాలో నటించి సంగతి తెలిసిందే. ఆ సినిమా యావరేజ్ మూవీగా నిలవడంతో లావణ్య తీవ్ర నిరాశకు లోనైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీంతో అప్పటి నుండి లావణ్య పెద్దగా బయట కనిపించడం లేదని, ప్రస్తుతం ఆమె అడవిబాట […]
షురూ అయిన చిరు `లూసిఫర్` రీమేక్..డైరెక్టర్ ట్వీట్ వైరల్!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. థమన్ ఈ మూవీని సంగీతం అందిస్తున్నారు. అయితే నేటి నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ అయింది. షూటింగ్ లోకెషన్లో ఆర్ట్ డైరెక్టర్ సురేష్ రాజన్, స్టంట్ మాస్టర్ సిల్వతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ తల్లిదండ్రుల […]
పవన్ ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్.. మామూలుగా ఉండదట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన పవన్, ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో ‘హరిహరవీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగాక ముందే దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్లో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో మరో సినిమా […]









