అడ్డంగా మోస‌పోయిన యాంక‌ర్ ర‌వి..రూ.45 లక్ష‌లు టోక‌రా!

యాంక‌ర్ ర‌వి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా గుర్తింపు పొందిన రవి.. మ‌రోవైపు ప‌లు సినిమాల్లోనూ న‌టించాడు. ఇటీవ‌ల తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి ఎంట్రీ ఇచ్చిన ర‌వి.. టాప్ 5లో ఉంటాడ‌ని అంద‌రూ భావించారు. ఎందుకంటే, ఐదో సీజన్‌లో పాల్గొన్నవారిలో రవి అందరికంటే ఎక్కువ పాపులారిటీ ఉన్నవాడు. గేమ్‌ పరంగానూ రవికి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఏమైందో ఏమో 12వ వార‌మే బిగ్ […]

`అఖండ‌`కు శ్రీ‌కాంత్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `అఖండ‌`. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌డుతున్న ఈ మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించిన సంగ‌తి […]

`అఖండ` కోసం వ‌చ్చిన‌ అఘోరాలు..విశాఖ‌లో సంద‌డే సంద‌డి!

న‌ట‌సింహం నంమూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రం నిన్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్ పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. జ‌గ‌ప‌తిబాబు, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల ఈ మూవీ సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఓవైపు […]

పవన్ ఈజ్ బ్యాక్.. ఊర మాస్ పాటతో దుమ్మురేపాడట..!

పవన్ కళ్యాణ్ స్టార్ హీరోనే కాదు.. దర్శకుడు, సింగర్ కూడా. పవన్ కళ్యాణ్ తొలి నుంచి తన సినిమాల్లో ఎక్కువగా జానపద గేయాలు కు చోటు ఇస్తుంటాడు. సొంతంగా తానే పలు పాటలు కూడా పాడాడు. అవి అభిమానులను ఎంతగానో అలరించాయి. మొట్టమొదట తమ్ముడు సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెండు జానపద పాటలు పాడాడు. తాటి చెట్టు ఎక్కలేవు..తాటి కల్లు తీయ లేవు..ఈత చెట్టు ఎక్కలేవు..ఈత కల్లు తీయ లేవు..అనే పాటతో పాటు..ఏం పిల్లా మాట్లాడవా.. […]

ఆ హీరోయిన్‌పైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న శ‌ర్వానంద్‌..కార‌ణం?!

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌కు హిట్ ప‌డి చాలా కాల‌మే అయింది. ఈయ‌న న‌టించిన రణరంగం, జాను, శ్రీ‌కారం చిత్రాలు వ‌ర‌స‌గా బోల్తా ప‌డ్డాయి. ఇటీవ‌ల `మ‌హాస‌ముద్రం` మూవీతో శ‌ర్వా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మ‌రో హీరోగా న‌టించ‌గా.. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌లు హీరోయిన్లుగా న‌టించారు. భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌ల ఈ మూవీ కూడా ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్ర‌స్తుతం […]

రాజమౌళితో గొడవపడి ఆత్మహత్య చేసుకున్న సీనియర్ నటుడు !

ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాహుబ‌లి సినిమాతో టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన ఈయ‌న.. కెరీర్ స్టార్టింగ్ నుంచీ అప‌జ‌యం ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే.. దర్శకులతో నటులు గొడవ పడడం స‌ర్వ […]

మ‌హేష్‌తో బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌`..ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలి సారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ షో ప్ర‌సారం అవుతుండ‌గా.. మొద‌టి ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని వ‌చ్చి బాల‌య్య‌తో సంద‌డి చేశారు. అలాగే మూడో ఎపిసోడ్‌కి కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి గెస్ట్‌లుగా విచ్చేశారు. దీంతో ఇప్పుడు అన్ స్టాప‌బుల్ నాలుగో ఎపిసోడ్‌లో బాల‌య్య ఎవ‌ర్ని […]

నా పిల్ల‌ల‌కు ఆ సీన్స్ న‌చ్చ‌వు..మ‌హేష్ షాకింగ్ కామెంట్స్‌!

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రిన్స్ మ‌హేష్ బాబు గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అర‌డ‌జ‌న్ సినిమాల‌కు పైగా చేసిన మ‌హేష్‌.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా గుర్తింపును పొందాడు. ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న మ‌హేష్ న‌ట‌ ప్రస్థానానికి ఇటీవ‌లె 42 ఏళ్లు పూర్తి […]

భీమ్లా నాయక్ ఫోర్త్ సాంగ్.. అడవి తల్లి మాట వచ్చేసింది..!

భీమ్లా నాయక్ సినిమా నుంచి వాయిదా పడ్డ ఫోర్త్ సింగిల్ సాంగ్ ఇవాళ ఎట్టకేలకు విడుదలైంది. ఈ పాట 1 వ తేదీన విడుదల కావలసి ఉండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో సాంగ్ రిలీజ్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ సాంగ్ అడవి తల్లి మాట విడుదలైంది. భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికి మూడు పాటలు విడుదల కాగా.. ఈ పాట వాటికి పూర్తిగా డిఫరెంట్ గా […]