నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `అఖండ` చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించి భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నందమూరి ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ బాలయ్యతో సందడి చేసేందుకు బన్నీ సిద్ధం కాబోతున్నాడు. ప్రస్తుతం బాలయ్య ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారం అవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి […]
Tag: tollywood news
పవన్తో సిట్టింగ్ వేసిన క్రిష్..మ్యాటరేంటంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం `హరి హర వీరమల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా రూపొందనున్న ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో కరోనా […]
రూటు మార్చిన రాజశేఖర్ కూతుళ్లు..అక్కడైనా విజయం వరించేనా?
భారీ సినీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా సక్సెస్ కాలేకపోయిన వారసులు ఎందరో తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. ఈ లిస్ట్లో సీనియర్ స్టార్ హీరో, యాంగ్రీ యంగ్మెన్ రాజశేఖర్ కూతుళ్లు కూడా ఒకరు. చిన్న కూతురు శివాత్మిక `దొరసాని` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత శివాత్మిక పలు ప్రాజెక్ట్స్ టేకప్ చేసినా.. అవి ఇప్పటి వరకు […]
అనుష్క రిజెక్ట్ చేసిన ప్రభాస్ ఫ్లాప్ చిత్రమేదో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్కల జోడీగా ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో టాలీవుడ్లో బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలు.. నిజజీవితంలోనూ జంటగా మారబోతున్నారని ఇప్పటికే రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. వారిద్దరూ పెళ్లి చేసుకుంటూ చూడాలని అభిమానులు సైతం తెగ ముచ్చటపడుతున్నారు. కానీ, ప్రభాస్- అనుష్కలు మాత్రం ప్రేమ, పెళ్లి ఏం లేదని.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రభాస్ […]
పవన్ కళ్యాణ్ బాడీగార్డ్ల నెలవారీ జీతం ఎంతో తెలుసా?
సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు బయటకు వస్తే చాలు.. వాళ్లను చూసేందుకు అభిమానులతో పాటు సాధారణ ప్రజలు సైతం తెగ ఎగబడుతుంటారు. వారి నుంచి తమను తాము రక్షించుకునేందుకే కొందరు తారలు సొంతంగా బాడీ గార్డ్లను నియమించుకుంటారు. ఈ లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్.. తనదైన టాలెంట్తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నారు. అంతేకాదు, అన్నకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. […]
మిల్కీ బ్యూటీ తమన్నా తొలి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 15 ఏళ్ల వయసుకే `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే హందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. `శ్రీ` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా.. తమన్నా నటనకు బాగానే మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన `హ్యాపీ డేస్` సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది. ఆ సినిమా […]
`ఆర్ఆర్ఆర్` కోసం తెర వెనక రామ్-భీమ్ల కష్టం..మేకింగ్ వీడియోలు వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)`. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించారు. బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో గోండు వీరుడు కొమరంభీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనువిందు చేయనున్నారు. […]
సన్నీ ప్రైజ్మనీ కంటే ఎక్కువ సంపాదించిన షన్ను..ఎంతో తెలుసా?
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారంతో విజయ వంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. హౌస్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే తన ఎనర్జీతో, మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చిన వీజే.సన్నీనే సీజన్ 5 విజేతగా నిలిచి.. ట్రోఫీని, రూ.50 లక్షల ప్రైజ్మనీని ఎగరేసుకుని వెళ్లిపోయాడు. సువర్ణ భూమి ఇన్ఫ్రాస్టక్చర్ నుంచి షాద్నగర్లో రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ మరియు టీవీఎస్ బైక్ను కూడా సన్నీ గెలుచుకున్నాడు. అయితే ఇంత […]
గని భయపడ్డాడా.. అందుకే అంత వెనక్కి వెళ్లాడా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గని’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను కరోనా సెకండ్ వేవ్ తరువాత డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు గతంలో అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏమాత్రం ఆసక్తిగా లేనట్టుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో […]









