అక్కినేని సీనియర్ హీరో నాగార్జున.. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ ఇంకా యంగ్ లుక్ తో కుర్రాళకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా తన 63వ పుట్టినరోజు జరుపుకున్న నాగార్జునకు ఫ్యాన్స్ భారీ లెవెల్ లో సెలబ్రేషన్స్ చేశారు. అంతే కాదు నాగార్జున బర్త్డే పురస్కరించుకుంటూ మాస్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. […]
Tag: tollywood king
బాలయ్య – నాగార్జున మధ్యన సఖ్యత.. రాయబారి ఎవరు..?
టాలీవుడ్ ఇండస్ట్రీకి మూల స్తంభాలుగా నిలిచిన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలో నటించేటప్పుడు ఎంత ఐక్యమత్యంగా ఉండే వాళ్ళు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరు సినిమాల్లో ఒకరు గెస్ట్ రోల్ లో నటిస్తూ.. మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూ.. ఎవరి సినిమాకు సహాయం కావాలన్నా ఇంకొకరు హెల్ప్ చేసుకుంటూ ఉండేవాళ్లు. అలాంటి నందమూరి, అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన నెక్స్ట్ తరం వారసులు.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న బాలకృష్ణ, నాగార్జున మధ్య మాత్రం ఎన్నో సంవత్సరాల […]
ఆ యంగ్ డైరెక్టర్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగ్.. సినిమా హిట్ అయ్యేనా..?!
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకసారి ఎవరైనా డైరెక్టర్‌ను నమ్మితే ఆయనకు అవకాశాలు ఇచ్చేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారని సంగతి అందరికీ తెలుసు. నాగార్జున ఇటీవల నా స్వామి రంగా సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో కొన్ని తమిళ ప్రాజెక్టులతో బిజీగా అయ్యాడు నాగ్. కాగా నా సామిరంగా డైరెక్టర్ విజయ్ బిన్నీతో నాగార్జునకు మరో అవకాశం వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక డైరెక్టర్ ను నమ్మితే మళ్ళీ మళ్ళీ […]
ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగార్జున ‘ నా సామిరంగ ‘.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన మూవీ నా సామి రంగ. ఇందులో యంగ్ బ్యూటీ ఆషిక రంగనాథన్ హీరోయిన్గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథన్ కు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్‌గా మంచి ఛాయిస్‌గా నిలిచింది. ఇక ఇప్పుడు […]