ముఖ్యమంత్రి అంటే నేరుగా ప్రజల లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలి..అప్పుడే ప్రజల కష్టనష్టాలను తీర్చడానికి సులువుగా ఉంటుంది.. అయితే అసలు సిసలైన ముఖ్యమంత్రిగా నిరూపించుకుంటున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.. స్టాలిన్ చేస్తున్న పనికి మొత్తం దేశవ్యాప్తంగా పొగడ్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.. నేరుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని , వారిని కలిసి వారి సమస్యలను తీరుస్తున్న విషయం ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఆదర్శం అని చెప్పాలి. ఇకపోతే తాజాగా సేలం […]