నిందితుడిని జైలుపాలు చేసిన సినిమా సీన్..టీవీ చూస్తూ లైంగిక దాడిని బయటపెట్టిన చిన్నారి..!

నిందితుడిని జైలుపాలు చేసిన సినిమా సీన్..టీవీ చూస్తూ తనపై లైంగిక దాడి జరిగిందని గుర్తించిన చిన్నారి..! టీవీ లో వస్తున్న ఓ సినిమా చూసి తనపై లైంగిక దాడి జరిగినట్లు ఓ చిన్నారి గుర్తించింది. ఆమె ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడికి జైలు శిక్ష పడింది. సినిమాలు సమాజానికి మేలు చేసేది లేదని వాదనలు జరుగుతున్నప్పటికీ.. సినిమాల వల్ల మంచి జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సినిమాల వల్ల […]