అన్నం తినలేదని చిన్నారిని నేలకేసి విసిరిన తండ్రి.. అది చూసి పక్కున నవ్విన తల్లి..మెదక్ లో అమానుషం..!

నాలుగేళ్ళ పాప అన్నం తినకుండా మారం చేస్తోందని.. కన్నతండ్రి రాక్షసుడిలా మారాడు. ఒక పొడవాటి తాడు తీసుకొని చితకబాదాడు. అంతటితో ఆగకుండా చిన్నారిని ఒక చేత్తో గాల్లోకి లేపి నేలపైకి కొట్టాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న తల్లి తండ్రికి సర్ది చెప్పాల్సింది పోయి నవ్వుతూ ఉండడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళసలు తల్లిదండ్రులేనా.. మానవత్వం లేదా అని మండిపడుతున్నారు. మెదక్ మున్సిపాలిటీలో నాగరాజు […]