అర్జున్ రెడ్డి ఫస్ట్ చాయిస్‌ సాయి పల్లవినే.. తన గురించి తెలుసుకుని వద్దనుకున్నా..!

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి తాజాగా నటించిన మూవీ తండేల్ ఫిబ్రవరి 7న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తండెల్ జాతర.. పేరుతో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో పాటు.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పాల్గొని సందడి చేశారు. మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈవెంట్లో నాగచైతన్య, సాయి […]