మరొకసారి వైరల్ గా మారుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్.. మోసమంటూ..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన భర్తకు ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటారు. శ్రీజ రెండో వివాహం చేసుకొని మరొక బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తనతో కూడా విభేదాలు రావడంతో శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీరిద్దరూ విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ఇంకా […]

బ‌న్నీ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` నుంచి తెలివిగా తప్పించుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ మూవీ ఇది. వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ న‌టించింది. అర్జున్ సర్జా, శరత్ కుమార్, రావు రమేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు మ‌రియు నాగ‌బాబు సంయుక్తంగా ఈ […]

`బేబీ` మూవీ చూసి ఏడ్చేసిన ర‌ష్మిక.. రాశి ఖ‌న్నాకు మాత్రం అవే గుర్తొచ్చాయ‌ట‌!

బేబీ.. నేడు విడుద‌లైన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ ఇందులో హీరోగా న‌టిస్తే.. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అయింది. విరాజ్ అశ్విన్ ఇందులో కీల‌క పాత్ర‌ను పోషించాడు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన బేబీ సినిమాకు పాజిటివ్ రివ్యూలు […]

చీప్ రీజ‌న్ తో `బేబీ` మూవీని రిజెక్ట్ చేసి ఇప్పుడు ఏడుస్తున్న హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ హీరోగా తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ `బేబీ`. కలర్ ఫోటో చిత్రానికి రచయితగా జాతీయ పురస్కారం అందుకున్న సాయి రాజేష్ బేబీ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. సాఫ్ట్‌వేర్ డేవ్‌లవ్‌పర్ వెబ్ సిరీస్‌తో యూట్యూబ్‌లో పాపులర్ అయిన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ను పోషించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ ఇది. నేడు ప్రేక్ష‌కుల […]

ర‌ష్మిక‌కు అత్యంత ఇష్ట‌మైన ప్లేస్ అదేన‌ట‌.. బిస్కెట్ బాగానే వేసింది రోయ్‌!

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా బ్యూటీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే పుష్ప సినిమాతో నేష‌న‌ల్ వైడ్ గా పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` సినిమా చేస్తోంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా […]

ఫ్రెంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ శ్రీ‌లీల టెంప్టింగ్ పోజులు.. ఈ తెగింపు దానికోస‌మేనా?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్క‌డ చూసినా శ్రీలీల హవానే నడుస్తోంది. యంగ్ హీరోలే కాదు టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా శ్రీలీల వైపే మొగ్గు చూపుతున్నారు. అంత‌లా ఈ కన్నడ సోయగం మాయ చేసేసింది. రష్మిక, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లకు ద‌క్కాల్సిన అవకాశాలు కూడా శ్రీ‌లీలే సొంతం చేసుకుంటుంది అంటే.. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీ‌లీల ఏకంగా ఎనిమిది చిత్రాల్లో భాగం అయింది. ఇలా ఉంటే […]

లావ‌ణ్య త్రిపాఠిపై అల్లు అర‌వింద్ సెటైర్‌.. మావాడికే ఎస‌రు పెట్టిందంటూ కామెంట్స్‌!

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి రహస్యంగా ప్రేమాయ‌ణం నడిపిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు అతనితోనే ఏడడుగులు వేసేందుకు సిద్ధం అవుతుంది. జూన్ 9వ తేదీన హైదరాబాద్లోని నాగబాబు నివాసంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్‌ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి మూడుముళ్ల […]

న‌వ‌దీప్ తో వివాదం.. అందుకే సినిమాల‌ను వ‌దిలేశానంటూ సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టిన అంకిత‌!

హీరోయిన్ అంకిత గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లాహిరి లాహిరి లాహిరిలో` మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. త‌న‌దైన అందం, అభిన‌యంతో అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. ఆ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో `సింహాద్రి` మూవీతో న‌టించి.. ఇండ‌స్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీతో అంకిత ద‌శ తిరిగిన‌ట్లే అని అంతా అనుకున్నారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అంకిత ఇండ‌స్ట్రీలో ఎక్కువ కాలం నిల‌దొక్కుకోలేక‌పోయింది. […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `స‌లార్` ఓటీటీ రైట్స్‌.. స‌గం బ‌డ్జెట్‌ ఇక్క‌డే వ‌చ్చేసిందిగా!

స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. ప్ర‌భాస్ కెరీర్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఇది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్, జ‌గ‌ప‌తి బాబు, టినా ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ దాదాపు రూ. 400 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా […]