సాయి ధ‌ర‌మ్ తేజ్ కొంప ముంచిన `బ్రో`.. పెళ్లి చేసుకోవాల‌న్న మూడు, ఉత్సాహం రెండు పోయాయ‌ట‌!

బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత `విరూపాక్ష‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. మ‌రికొద్ది రోజుల్లో `బ్రో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా న‌టించాడు. ఈ మెగా మ‌ల్టీస్టార‌ర్ కు సముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించాడు. ఇందులో తేజ్ కు జోడీగా కేతిక శ‌ర్మ న‌టించింది. జూలై 28న […]

RX-100 చిత్రాన్ని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

యంగ్ హీరో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన చిత్రం RX -100.ఈ చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వంలో 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అటు కార్తికేయ, డైరెక్టర్, హీరోయిన్ కు అందరికీ కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అంతలా పాపులారిటీ కావడానికి ముఖ్య కారణం ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర అని చెప్పవచ్చు. ఇందులో పూర్తిగా నెగిటివ్ […]

`సామజవరగమన` హిట్ తో రెమ్యున‌రేష‌న్ అమాంతం పెంచేసిన శ్రీ విష్ణు.. ఒక్కో సినిమాకు ఎంతంటే?

గ‌త కొన్నేళ్ల నుంచి స‌రైన హిట్ లేక స‌త‌మ‌తం అవుతున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు.. రీసెంట్ గా `సామజవరగమన` మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ క్లీన్‌ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ గ‌త నెల‌లో విడుద‌లైంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించింది. శ్రీ‌విష్ణు కెరీర్ లోనే […]

ఇన్‌స్టాగ్రామ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ‌స్ట్ పోస్ట్.. ఒక్క వీడియోతో అంద‌రి మ‌న‌సులు దోచేశాడు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లె ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. గతంలో ఆయనకు ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ఉన్నాయి కానీ.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం లేదు. అయితే ఈ నెల ఆరంభంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పేరిట ఇన్‌స్టా అకౌంట్ ను ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లోకి వ‌చ్చిన వెంట‌నే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన్ని ఫాలో అవ్వ‌డం షురూ చేశారు. ఇప్ప‌టికే ఇన్‌స్టాలో ఆయ‌న్ను ఫాలో అయ్యే […]

రాజమౌళి కెరియర్లో నష్టాలు తెచ్చిన ఏకైక చిత్రం ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజమౌళి.. రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శకనిర్మాతలు నటీనటులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇటి వలె తన పేరును సైతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే ఇప్పటివరకు రాజమౌళి కెరియర్లో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. రాజమౌళి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు ఆయన సీరియల్ డైరెక్టర్ గా మొదటిసారి తన […]

మహేష్ కుమారుడు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేది అప్పుడే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కుమారుడు గౌతమ్ ఎంట్రీ కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే అవునని చెప్పాలి . ప్రస్తుతం గౌతమ్ కి ఇప్పుడు 16 ఏళ్ళు ఉండగా సోషల్ మీడియాలో గౌతమ్ ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. దీంతో హీరో కటౌట్ అన్నట్లుగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక తన తండ్రి లాగే హీరో ఫీచర్స్ అన్నీ […]

ప్రి రిలీజ్ బిజినెస్ లో టాప్ -10 తెలుగు చిత్రాలు..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మంచి మార్కెట్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నటీనటులు దర్శకులకు కూడా కాంబినేషన్ సెట్ అయితే ఆ సినిమా మరింత హైప్ పెరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ స్థాయి పెంచే ప్రయత్నాలు దర్శక నిర్మాతలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా చిత్రాలను సైతం విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ టెన్ సినిమాల గురించి తెలుసుకుందాం. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో […]

హీరోగా గౌత‌మ్ ఎంట్రీని క‌న్ఫార్మ్ చేసిన న‌మ్ర‌త‌.. కానీ చిన్న ట్విస్ట్‌!?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం అన్న సంగ‌తి తెలిసిందే. కుమారుడు గౌత‌మ్ కాగా.. కుమార్తె సితార‌. ఇప్ప‌టికే సితార సోష‌ల్ మీడియా ద్వారా అదిరిపోయే ఫోటూ షూట్లు, డ్యాన్స్ వీడియోల‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే సర్కారు వారి పాట సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సితార.. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారింది. ఈ జ్యువెల‌రీ బ్రాండ్ ను ప్ర‌మోట్ చేస్తూ సితార […]

50లోనూ ఇంత అందమా.. న‌మ్ర‌త లేటెస్ట్ పిక్స్ చూసి స్ట‌న్ అయిపోతున్న నెటిజ‌న్లు!

నమ్రతా శిరోద్కర్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మాజీ మిస్ ఇండియా, ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి అయిన న‌మ్ర‌త ప్ర‌స్తుతం గృహిణిగా లైఫ్ లీడ్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలోని అన్యోన్య దంపతుల్లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త‌ జంట ఒకటి. ‘వంశీ’ సినిమాలో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం.. అది చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. వివాహం అనంత‌రం న‌ట‌న‌కు పులిస్టాప్ పెట్టేసిన న‌మ్ర‌త‌.. సంపూర్ణ గృహిణిగా […]