RX-100 చిత్రాన్ని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?

యంగ్ హీరో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కలిసి నటించిన చిత్రం RX -100.ఈ చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వంలో 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో అటు కార్తికేయ, డైరెక్టర్, హీరోయిన్ కు అందరికీ కూడా మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు. అంతలా పాపులారిటీ కావడానికి ముఖ్య కారణం ఈ సినిమాలోని హీరోయిన్ పాత్ర అని చెప్పవచ్చు. ఇందులో పూర్తిగా నెగిటివ్ షెడ్లో చూపించిన ఈ పాత్ర ఒక ఛాలెంజింగ్ రోల్ లాంటిది.

Watch RX100 - Disney+ Hotstar

పాయల్ రాజ్ పుత్ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. తన మొదటి సినిమాలోని గ్లామర్ లుక్ తో బోల్డ్ అందాలతో నెగిటివ్ రోల్ లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తొలి సినిమాకే స్టార్ హీరోయిన్ అందుకుంది. అయితే ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్ ఈమె కాదట.. ఈమె ప్లేస్ లో నందిత శ్వేతా ని హీరోయిన్గా అనుకున్నారట డైరెక్టర్ అజయ్ భూపతి. కానీ నందిత ఆ పాత్రను రిజెక్ట్ చేయడం జరిగిందట.

Nandita Swetha (aka) Nandita photos stills & images

తన కెరియర్ ప్రారంభం నుంచి పలు విభిన్నమైన పాత్రలలో నటించిన నందిత ఇప్పటివరకు మితిమీరిన గ్లామర్ను మాత్రం వలకబోయలేదు.అయితే ఆర్ఎక్స్ 100 చిత్రంలో గ్లామర్ షో చేయడానికి నందిత ఇష్టపడా లేకపోవడంతో ఈ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని హెడ్డింగ్ బాగా సినిమా ప్రమోషన్స్లో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ. అలా ఆర్ఎక్స్ 100 సినిమాలో నటించే అవకాశం పాయల్ రాజ్ పుత్ కు లభించింది.

 

View this post on Instagram

 

A post shared by Nandita Swetha (@nanditaswethaa)