అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ రాజకీయ ఎంట్రీ.. ఎక్కడి నుంచి పోటీ అంటే..!!

సినిమా నటులు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంది. ఇటు టాలీవుడ్ కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో సినీ సెలబ్రిటీలు రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు .ఇందులో కొంతమంది సక్సెస్ కాక మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. ఇప్పుడు బాలీవుడ్లో తాజాగా అమితాబచ్చన్ ఫ్యామిలీ నుంచి అభిషేక్ బచ్చన్ త్వరలోనే రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అమితాబచ్చన్ పోటీ చేసిన స్థానం నుంచి అభిషేక్ బచ్చన్ పోటీ చేయబోతున్నట్లు […]

పవన్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. బ్రో మూవీ వాయిదా నేనా..?

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా బ్రో ది అవతార్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ మరియు రెండు పాటలు కూడా విడుదల కావడం జరిగింది. టీజర్ కి ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాగా పాటలకు మాత్రం పెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. అభిమానులు మాత్రం ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈవారం చివరిలో కానీ ఈ […]

పవన్ కళ్యాణ్ ఆలీ ,మోహన్ బాబును పట్టించుకోకపోవడానికి కారణం..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ హీరో గానే కాకుండా జనసేన పార్టీ అధినేతగా కూడా వ్యవహరిస్తూ తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చి 2.4 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సరే అతి తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అయితే […]

ఆంధ్రప్రదేశ్లో ఫేక్ లీడర్ అంటు సంచలన ట్విట్ చేసిన పూనామ్ కౌర్.. ఎవరినంటే..?

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. గత కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వలంటర్లు పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి వలంటర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా కాల్చివేస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వాలంటరీలో కోరుతున్నారు. మానవ అక్రమ రవాణాకు వాలంటరీలు పాల్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడంతో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది. వారహి యాత్ర […]

ఈ ఇద్దరు అన్నదమ్ములెవ‌రో గుర్తు ప‌ట్టారా.. టాలీవుడ్ లో య‌మా ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోలు!

పైన ఫోటోలో ఒకరిపై మరొకరు చేతులు వేసుకొని చిరునవ్వులు చిందిస్తూ ఫోటోకు పోజ్‌ ఇచ్చిన అన్నదమ్ములు ఎవరో గుర్తుపట్టారా..? టాలీవుడ్ లో యమా ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోలు. అందులో అన్న ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తమ్ముడు అన్న అండతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. రీసెంట్ గానే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఈపాటికి మీకు వారిద్దరూ ఎవరో తెలిసిపోయి ఉంటుంది. అవును విజయ్ దేవరకొండ.. ఆనంద్ […]

జబర్దస్త్ కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారడం వెనుక ఇన్ని కష్టాలా..!!

బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఎనలేని గుర్తింపును సంపాదించుకున్నాడు జబర్దస్త్ వేణు. జబర్దస్త్ లో వేణు వండర్స్ అనే టీమ్ లీడర్ గా చేస్తూ తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు.అయితే బుల్లితెరకు కాస్త గుడ్ బై చెప్పి వెండితెరపైకి చిన్నచిన్న అవకాశాలను అందుకొని కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకొని అక్కడ కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ జీ తెలుగులో ప్రసారం అవుతున్న అదిరింది షో ద్వారా సెకండ్ […]

అల్లు అర్జున్ వ‌ల్లే విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ అయ్యాడ‌ని మీకు తెలుసా?

అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గీత గోవిందం మూవీతో ఆ స్టార్డ‌మ్ ను పటిష్టం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన స‌రైన హిట్‌ పడలేదు. గ‌త ఏడాది విజ‌య్ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌` కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయినా కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ […]

సలార్ చిత్రంపై బాంబు పేల్చిన జగ్గు భాయ్..!!

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు .అలాగే కీలకమైన పాత్రలో జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా పవన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం .ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ గ్లిమ్స్ ని విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ […]

మ‌త్తు క‌ళ్ల‌తో కుర్ర‌కారు గుండెల్లో చిచ్చు పెట్టేసిన బేబ‌మ్మ‌.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు!

యంగ్‌ బ్యూటీ కృతి శెట్టి సోషల్ మీడియాలో రోజురోజుకు హద్దులు దాటేస్తోంది. ఇంత‌కుముందు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు గ్లామర్ షోకు తెరలిపింది. మోడల్ డ్రెస్సుల్లో మొహమాటం లేకుండా అన్ని చూపించేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా ఫోటోషూట్‌ చేసింది. మత్తు కళ్ళతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేసింది. మైమరిపించే పోజులతో చూపు తిప్పుకోకుండా […]