సౌత్ స్టార్ బ్యూటీ సమంత రీసెంట్ గానే రెండు ప్రాజెక్ట్ లను కంప్లీట్ చేసింది. అందులో `ఖుషి` ఒకటి.. మరొకటి బాలీవుడ్ వెబ్ సిరీస్ `సిటాడెల్`. విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. సిటాడెల్ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు ప్రాజెక్ట్ లను ఫినిష్ చేసిన సమంత.. ఒక ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గతంలో ఒప్పుకున్న ప్రాజెక్ట్ ల […]
Tag: telugu movies
రెడ్ శారీలో క్యూట్ అందాలతో మతులు పోగొడుతున్న జాతి రత్నాలు బ్యూటీ..!!
జాతి రత్నాలు చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ఫరీయా అబ్దుల్లా.. ఈ చిత్రం తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. హైదరాబాద్ అమ్మాయి అయినప్పటికీ తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ శారీలో తన అందాలతో కుర్రకారులను చేసేలా కనిపిస్తోంది ఫరీయా అబ్దుల్లా. […]
మెగా ప్రిన్సెస్ కు అదిరిపోయే గిఫ్ట్ పంపిన కొమరం భీమ్.. ఎవరు ఊహించని గిఫ్ట్..!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో మంచి స్నేహితులని చెప్పవచ్చు..RRR చిత్రంతో మరింత స్నేహంగా మారారు. ఇక పలు సందర్భాలలో వీరిద్దరూ తమ స్నేహ బంధాన్ని తెలియజేస్తూ పలు రకాల గిఫ్ట్లను కూడా పంపిస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీ, ఎన్టీఆర్ ఫ్యామిలీ మధ్య అన్యోన్యత పెరిగిపోయింది. ఉపాసన ,లక్ష్మీ ప్రణతి మధ్య కూడా మంచి స్నేహబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు వారు షేర్ చేసే ఫోటోలు ఇందుకు ఉదాహరణగా తెలియజేస్తూ ఉంటాయి. గడచిన […]
అలాంటి ప్లేసులో టాటూ వేయించుకున్న 96 జాను..!!
గౌరీ కిషన్ పేరు చెబితే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ 96 చిత్రంలో జాను అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా త్రిష హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో త్రిష చిన్నప్పటి పాత్ర లో జాను గౌరీ కిషన్ అనే అమ్మాయి నటించడం జరిగింది. ఇదే చిత్రాన్ని తెలుగులో జాను అనే పేరుతో రీమిక్స్ చేయక ఈ పాత్రను మళ్ళీ ఆ అమ్మాయి నటించి అదరగొట్టేసిందని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు […]
సెన్సార్ పూర్తి చేసుకున్న బ్రో మూవీ..!!
పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రో.. ఈ చిత్రాన్ని నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు.. ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూడడం జరుగుతోంది .అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి కేవలం టీజర్ పోస్టర్ల తోనే ప్రేక్షకులను బాగా అలరించారు పాటలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇందులో మరొకసారి పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా తమిళంలో సక్సెస్ […]
సినిమాలకు సడెన్ బ్రేక్ వల్ల సమంత ఎన్ని కోట్లు నష్టపోయిందో తెలిస్తే దిమ్మతిరుగుద్ది!
సౌత్ స్టార్ బ్యూటీ సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా త్వరలోనే ఈ బ్యూటీ అమెరికా వెళ్లబోతోంది. అక్కడ ట్రీట్‌మెంట్ చేయించుకుని ఫుల్ హెల్తీగా మారాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండకు జోడీగా చేసిన `ఖుషి` మూవీ షూటింగ్ ను పూర్తి చేసింది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే మరోవైపు […]
`గుంటూరు కారం`కు మహేష్ బాబు రెమ్యునరేషన్ అన్ని కోట్లా.. ఇది మరీ టూ మచ్ గురూ!?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `గుంటూరు కారం` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు మహేష్ బాబు […]
అనసూయకు ఆఫర్లు నిల్.. ఆ బ్లెండర్ మిస్టేక్ వల్లే కెరీర్ నాశనం అవుతుందా?
అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయాలు అవసరం లేదు. బుట్టితెరపై స్టార్ యాంకర్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టి నటిగా తానేంటో నిరూపించుకుంది. సోగ్గాడే చిన్ని నాయనా మొదలు క్షణం, రంగస్థలం, ఎఫ్ 2, థ్యాంక్యూ బ్రదర్, పుష్ప ది రైజ్ ఇలా అనేక విజయవంతమైన చిత్రాల్లో అనసూయ నటించింది. ఇటీవల రంగమార్తాండ, విమానం చిత్రాల్లో మెరిసింది. అయితే గత రెండేళ్ల నుంచి చేతి నిండా సినిమాలతో బిజీ […]
బాక్సాఫీస్ వద్ద `బేబీ` అల్లకల్లోలం.. ఫస్ట్ డే కంటే 5వ రోజే ఎక్కువ!
చిన్న సినిమాగా వచ్చిన `బేబీ` గత ఐదు రోజుల నుంచి బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టించింది. స్టార్ హీరోల సినిమాలతో సమానంగా వసూళ్లను రాబడుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంకేముంది థియేటర్స్ లో బేబీ దున్నేస్తోంది. వీకెండ్ లోనే కాదు […]