అలాంటి ప్లేసులో టాటూ వేయించుకున్న 96 జాను..!!

గౌరీ కిషన్ పేరు చెబితే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ 96 చిత్రంలో జాను అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. ఇందులో విజయ్ సేతుపతి హీరోగా త్రిష హీరోయిన్గా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో త్రిష చిన్నప్పటి పాత్ర లో జాను గౌరీ కిషన్ అనే అమ్మాయి నటించడం జరిగింది. ఇదే చిత్రాన్ని తెలుగులో జాను అనే పేరుతో రీమిక్స్ చేయక ఈ పాత్రను మళ్ళీ ఆ అమ్మాయి నటించి అదరగొట్టేసిందని చెప్పవచ్చు.

కానీ ఇప్పుడు ఈ అమ్మాయి హీరోయిన్ గా మారి అదరగొట్టేస్తోంది వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు తమిళంలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. టాలీవుడ్ లో సంతోష్ శోభన్ హీరోగా వచ్చిన శోభన్ బాబు సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. టాలీవుడ్ లో సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ . తాజాగా ఇప్పుడు మళ్లీ వార్తలలో నిలుస్తోంది.అందుకు కారణం ఈమె వేయించుకున్న టాటో అని చెప్పవచ్చు.

టాటో వేయించుకోవడంలో గొప్ప ఏమి లేదు కానీ తాను వేయించుకున్న టాటో ప్లేస్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం విశేషం.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటుంది. ఈ క్రమంలో అభిమానులతో ఒక చిట్ చాట్ ను కూడా నిర్వహించింది. అప్పుడే ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు తన టాటో ని రివిల్ చేయడం జరిగింది. తన బాడీలోని ప్రైవేట్ పార్టీ వద్ద ఎవరికీ చూపించని ప్లేస్ లో ఆమె టాటూ వేయించుకుంది.అయితే దీనిని ఫ్యాన్స్ కోసం రివిల్ చేసింది.. రొమ్ము కింద భాగంలో ఏదో ఆకులాంటి డిజైన్ వేసుకున్న ఈ ముద్దుగుమ్మ రిబ్ టాటూ అంటూ క్యాప్షన్ కూడా షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన పలువురు నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు అక్కడ టాటూ ఏంటి అంటూ మరింత దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Gouri G Kishan (@gourigkofficial)