రెడ్ శారీలో క్యూట్ అందాలతో మతులు పోగొడుతున్న జాతి రత్నాలు బ్యూటీ..!!

జాతి రత్నాలు చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ఫరీయా అబ్దుల్లా.. ఈ చిత్రం తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. హైదరాబాద్ అమ్మాయి అయినప్పటికీ తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ కలర్ శారీలో తన అందాలతో కుర్రకారులను చేసేలా కనిపిస్తోంది ఫరీయా అబ్దుల్లా.

చీరకట్టులో ఫరీయా అబ్దుల్లా అందంగా కనిపిస్తూ ట్రెడిషనల్ వేర్ లో కూడా అట్రాక్ట్ చేస్తోంది. ఈ అమ్మడు ఫోటోలను చూసిన పలువురు నెటిజెన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా చీరకట్టులో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. రెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లాక్ బ్లౌజులో ఫరీయా అబ్దుల్లా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. చీర కట్టుకే అందం తెచ్చేలా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ పలు రకాల ఫోటోలకు పలు రకాల ఫోజులు ఇచ్చింది.ఫరీయా అబ్దుల్లా కు జాతి రత్నాలు చిత్రంలో చిట్టి పాత్రకు మంచి క్రేజ్ లభించింది. బంగార్రాజు చిత్రంలో స్పెషల్ పాటలు కనిపించి తన గ్లామర్ స్టెప్పులతో అందరిని ఆకట్టుకుంది.

ఫరీయా అబ్దుల్లా చివరిగా నటించిన చిత్రాలు లైక్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్, రావణాసుర చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో సరైన సక్సెస్ కోసం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మకు తమిళంలో కూడా ప్రస్తుతం ఒక చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.. మరి టాలీవుడ్ లో సరైన అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ అందుకుంటుందేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)