ప్రాజెక్ట్ -k.. టైటిల్ గ్లింప్స్.. నెక్స్ట్ లెవెలో ప్రభాస్..!!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.. ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్-k చిత్రం నుంచి గ్లింప్స్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. వీటితో పాటు టైటిల్ని కూడా రివీల్ చేయడం జరిగింది.. అమెరికాలోని శాండీయాగో కామిక్ కాన్ వేడుకల ఈ సినిమా టైటిల్ పేరును విడుదల చేయడం జరిగింది.. ప్రాజెక్ట్-k సినిమా టైటిల్ కల్కిగా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రాజెక్ట్-k అంటే ఏమిటి అనే విషయంపై గత […]

ఈ ఫోటోలో క‌నిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. ప‌వ‌న్, ఎన్టీఆర్‌తో సినిమాలు కూడా చేసింది!

పైన ఫోటోలు చాలా సీరియ‌స్ లో లుక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..? మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అయిన‌ప్ప‌టికీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్ వంటి టాప్ స్టార్స్ తో సినిమాలు కూడా చేసింది. ఇంకా ఆమె ఎవ‌రో గుర్తుకు రాలేదా.. అయితే నేనే చెప్పాస్తా.. ఈ క్యూటీ నివేతా థామస్. 1995లో చెన్నైలో జ‌న్మించిన ఈ అందాల సోయ‌గం.. […]

అభిమాని చేసిన ప‌నికి ప‌రుగులు పెట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. వైర‌ల్ గా మారిన క్రేజీ వీడియో!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించ‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న విజ‌య్.. గీతా గోవిందంతో మ‌రింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆ త‌ర్వాత విజ‌య్ ఖాతాలో స‌రైన హిట్ లేదు. ఈయ‌న గ‌త చిత్రం లైగ‌ర్ దారుణంగా డిజాస్ట‌ర్ అయింది. అయినాకూడా విజ‌య్ క్రేజ్ ఏ మాత్రం ద‌గ్గ‌లేదు. అలాగే ఈయ‌న్ను అభిమానించే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే తాజాగా […]

హీరో నిఖిల్ ని చంపేస్తామంటూ బెదిరించిన స్టార్ హీరోయిన్ ఫ్యామిలీ..!!

బుల్లితెరపై పలు షో లలో నటిస్తూనే వెండితెరపై అవకాశాలను అందుకుంటూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారు చాలామందే ఉన్నారు . అందులో కలర్స్ స్వాతి కూడ ఒకరు.ఈమె కూడా మొదట్లో యాంకర్ గా పనిచేసి ఆ తరువాత హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది.ఈ అమ్మడు మొట్టమొదటిగా తమిళ్ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది. స్వాతి తెలుగు తమిళంలోనే కాకుండా మలయాళంలో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. స్వాతి […]

కామిక్ కాన్ ఈవెంట్లో ప్రభాస్ కొత్త లుక్‌.. పిచ్చెక్కించేశాడు అంతే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కామిక్ కాన్ ఈవెంట్ లో స‌రికొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న మూవీ `ప్రాజెక్ట్ కె`. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొణె మరియు దిశా పటాని వంటి టాప్ స్టార్స్ భాగం అయ్యారు. అయితే నేడు అమెరికాలోని శాన్ డియాగోలో జరుగుతున్న కామిక్ కాన్ […]

నీచానికి దిగిపోయిన త్రివిక్రమ్- రానా.. గుణశేఖర్ సంచలన ట్వీట్..!!

టాలీవుడ్ లో సీనియర్ డైరెక్టర్లలో డైరెక్టర్ గుణశేఖర్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. నేషనల్ అవార్డు విన్నర్ లలో ఒక్కడిగా నిలవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎన్నో హీట్ సినిమాలను అందించారు. గుణశేఖర్ 30 ఏళ్ల కెరియర్లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ గుణశేఖర్ అంటే ఎక్కువగా భారీ సెట్స్ అని పిలుస్తూ ఉంటారు. అలా ఒక్కడు చిత్రంలో చార్మినార్ సెట్ అర్జున్ సినిమాలో మధుర మీనాక్షి టెంపుల్ సెట్స్ గురించి ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అయితే […]

టాప్ షోతో టెంప‌రేచ‌ర్ పెంచేసిన మృణాల్.. ఇంత అందాన్ని త‌ట్టుకోవ‌డం కొంచెం క‌ష్ట‌మే!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యూటీస్ లో మృణాల్ ఠాకూర్ ఒక‌టి. గ‌త ఏడాది విడుద‌లైన సీతారామం సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ‌.. ప్ర‌స్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే న్యాచుర‌ల్ స్టార్ నానితో `హాయ్ నాన్న‌` అంటూ ఓ సినిమా చేస్తోంది. రీసెంట్ గా టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఓ మూవీకి కమిట్ అయింది. దిల్ రాజు […]

క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసిన త‌మ‌న్నా.. మ‌రోసారి ఆ స్టార్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న మిల్కీ బ్యూటీ!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా కెరీర్ ఆరంభం నుంచి హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే వ‌స్తోంది. ప్ర‌స్తుతం తెలుగులో ఈ బ్యూటీ చిరంజీవికి జోడీగా `భోళా శంక‌ర్‌`లో న‌టించింది. అలాగే త‌మిళంలో ర‌జ‌నీకాంత్ తో `జైల‌ర్‌` మూవీ చేసింది. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు వ్య‌వ‌ధిలోనే వ‌చ్చే నెల‌లో విడుద‌ల కాబోతున్నాయి. అయితే ఈ సినిమాలు విడుద‌ల కాకుండానే త‌మ‌న్నా మ‌రో క్రేజీ ఆఫ‌ర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో […]

హిడింబ మూవీ రివ్యూ.. అశ్విన్ బాబు సక్సెస్ కొట్టాడా..!!

యాంకర్ ఓంకార్ తమ్ముడు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలవుతొంది.తన కెరీర్లో రాజుగారు గది వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు అయితే ఎన్నో సంవత్సరాలు గ్యాప్ తర్వాత తను నటించిన హిడింబ చిత్రంతో ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను సరికొత్త కాన్సెప్ట్ తో తీసుకురావడం జరిగింది. దీంతో అశ్విన్ బాబు కెరియర్ లోనే అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా ఈ […]