ఏంటీ.. బాల‌య్య `భ‌గ‌వంత్ కేస‌రి` ఆ బాలీవుడ్ మూవీకి రీమేక్కా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `భ‌గ‌వంత్ కేస‌రి` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, శ‌ర‌త్ కుమార్, అర్జున్‌ రాంపాల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నాడు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ […]

`క‌ల్కి`లో త‌న క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుందో చెప్పేసిన ప్ర‌భాస్‌.. ఫ్లోలో పెద్ద లీకే ఇచ్చాడు!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, ప్ర‌ముఖ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో `ప్రాజెక్ట్‌-కె` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్ గా న‌టిస్తోంది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా ప‌టానీ, క‌మ‌ల్ హాస‌న్‌, పశుపతి వంటి స్టార్స్ ఈ మూవీలో భాగం అయ్యారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను మేక‌ర్స్ రివీల్ చేశారు. ‘ప్రాజెక్ట్ కె’కు […]

బాక్సాఫీస్ వ‌ద్ద ఆగ‌ని `బేబీ` మ్యానియా.. ఫ‌స్ట్ వీక్ ఎంత రాబ‌ట్టిందో తెలిస్తే మైండ్ బ్లాకే!

బాక్సాఫీస్ వ‌ద్ద `బేబీ` మూవీ మ్యానియా ఏ మాత్రం ఆగ‌ట్లేదు. విడుద‌లై వారం రోజులు గ‌డిచినా.. ఇంకా అదే జోరుతో దూసుకుపోతోంది. ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌ర‌కొండ‌, వైష్ణ‌వి చైత‌న్య‌, విరాజ్ అశ్విన్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించారు. సాయి రాజేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. […]

మెగా ఫ్యామిలీతో విభేదాలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!!

డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ ఈ సినిమా ఎన్ కే ఎన్ నిర్మించారు. ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది యువత కు ఎక్కువగా ఈ సినిమా కనెక్ట్ అయ్యింది.అయితే ఈ లవ్ స్టోరీ రోజు రోజుకి కలెక్షన్ల పరంగా బాగానే దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ని పిలిపించుకొని […]

కాస్ట్లీ బ్యాగ్ తో కియారా క్యాజువ‌ల్ లుక్‌.. ఆమె హ్యాండ్‌బ్యాగ్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరిగిపోద్ది!

రీసెంట్ గా `సత్య ప్రేమ్ కీ కథ` మూవీతో సూప‌ర్ హిట్ అందుకుని ఫుల్ ఖుషీలో ఉన్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో దూసుకుపోతోంది. కియారా చేస్తున్న చిత్రాల్లో `గేమ్ ఛేంజ‌ర్‌` ఒక‌టి. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న పొలిటిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. దిల్ రాజు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ […]

`పుష్ప 2` నుంచి క్రేజీ డైలాగ్ లీక్ చేసిన బ‌న్నీ.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి చివ‌రిగా వ‌చ్చిన చిత్రం `పుష్ప: ది రైజ్‌` ఎలాంటి విజ‌యాన్ని అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో బ‌న్నీ డీగ్లామ‌ర్ లుక్ లో న‌ట‌నా విశ్వ‌రూపాన్ని చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు కొన‌సాగింపుగా పార్ట్ 2 `పుష్ప: ది రూల్‌` రాబోతోంది. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న […]

మత్తెక్కించే అందాలతో సెగలు పుట్టిస్తున్న నాగార్జున బ్యూటీ..!!

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అక్షర గౌడ సుపరిచితమే.. సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో తో హద్దులు చెరిపేస్తూ ఉంటుంది.. ముఖ్యంగా ఈ అమ్మడు అందం చూస్తే కుర్రకారులకే మతులు పోగొట్టే అందంతో స్టన్నింగ్ ఫోజులు ఇస్తూ ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలి అంటే కాస్త అదృష్టం కూడా ఉండాలి అయితే అందం ఎంత ఉన్న అక్షర గౌడు కు మాత్రం అదృష్టం పెద్దగా కలిసి […]

బ్రో సినిమాపై గట్టిదెబ్బ వేస్తున్న బేబీ చిత్రం..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో ది అవుతార్.. ఈ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర బృందం మాత్రం బిజీగా ఉంటోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పలు ప్రాంతాలలో ప్రారంభమయ్యాయి. ట్రైలర్ లేకుండా టికెట్ కదలని ఓవర్సీస్ లాంటి ప్రాంతాలలో కేవలం పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో అడ్వాన్స్ బుకింగ్స్ […]

సౌత్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సీతారామం బ్యూటీ..!!

బాలీవుడ్లో మొదట పలు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన మృణాల్ ఠాకూర్.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే సౌత్ ఇండస్ట్రీలోకి మాత్రం సీతారామం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తను మొదటి చిత్రంతోనే అందంతో ఆకట్టుకొని అభినయంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోనే వరుస అవకాశాలు అందుకుంటోంది. అంతేకాకుండా తనకు స్టార్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సౌత్ ఇండస్ట్రీ […]