నేహా శెట్టి.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మెహబూబా మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ.. `డిజే టిల్లు` తో ఫస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నేహా శెట్టి అదరగొట్టింది. ప్రస్తుతం ఈ భామ రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో `బెదురులంక 2012` ఒకటి కాగా.. రెండో సినిమా `రూల్స్ రంజన్`. బెదురులంక 2012లో కార్తికేయ […]
Tag: telugu movies
శ్రీ లీలా చేస్తున్న పనికి అసహ్యించుకుంటున్న అభిమానులు.. కారణం ఇదే..!!
టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజిలో సినిమాలను ఓకే చేస్తూ.. టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించింది.. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఇంతటి పాపులారిటీ సంపాదించిన శ్రీ లీల అందం అభినయానికి ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. ఈమె చలాకీ తనంతో కుర్రకారులను ఆకట్టుకున్న శ్రీ లీల గురించి తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో అభిమానులు కూడా […]
`బేబీ` మూవీకి ఆ ముగ్గురి రెమ్యునరేషన్ మరీ అంత తక్కువా..?
బేబీ.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీనివాస కుమార్ నాయుడు నిర్మించారు. ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలను పోషించారు. ఈ ముగ్గురు చుట్టూనే బేబీ మూవీ కథ నడుస్తుంది. జూలై 14న విడుదలైన ఈ సినిమాకు తొలి ఆట నుంచే […]
ప్రభాస్ `కల్కి`పై రాజమౌళి బిగ్ డౌట్.. తెలిసి అడిగాడా? లేక తెలియక అడిగాడా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రముఖ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోనేషన్ లో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంటే.. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, కమల్ హాసన్, పశుపతి తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భవిష్యత్ కాలమైన 2898 సంవత్సరంలో జరిగే కథగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కాలిఫోర్నియాలో జరిగిన ప్రతిష్టాత్మక సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్‍లో రెండు […]
అవకాశాల కోసం అలాంటి పని చేస్తున్న కృతి శెట్టి..!!
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి తన మొదటి చిత్రంతోనే రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఆ తరువాత.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు ఇలాంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెంటనే వరుసగా నాలుగు సినిమాలను ప్లాపు మూటకటుకుంది. దీంతో ఈమె కెరియర్ కాస్త తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అందుచేతనే తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో కొన్ని చిత్రాలలో నటిస్తోంది. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా […]
అతడి మోజులో పడి భర్తనే వదిలేసిన తెలుగు బుల్లితెర యాక్టర్..!
Jagathi.. జగతి అనగానే బుల్లితెరపై సీరియల్స్ చూసేవారికి వెంటనే గుర్తొచ్చే సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ లో రిషికి తల్లిగా మహేంద్ర భూషణ్ కి భార్య గా నటిస్తున్న జ్యోతి రాయ్ (Jyothi Rai) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడలో పాపులర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె 20కి పైగా సీరియల్స్ లో నటించి పలు సినిమాలలో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించింది.. ఇక భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న […]
హీరోయిన్ రేఖ ఎఫైర్ లిస్ట్ చాలా పెద్దదే. ఆఖరికి వారు కూడా..!
తెలుగు ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్లలో హీరోయిన్ రేఖ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అందం అభినయం ఉండి కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. అయితే ఈమె జీవితంలో ఎన్నో ప్రేమ కథలు ఉన్నాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. వివాహమైందని తెలిసి కూడా అమితాబచ్చన్ ప్రేమించింది.. కానీ జయ బచ్చన్ కఠినంగా వ్యవహరించడంతో వీరి ప్రేమకు పుల్ స్టాప్ పడిపోయింది.. ఆ తర్వాత క్రికెటర్ ఫాక్ మాజీ […]
ఈ హీరోలు స్టార్ హీరోల చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేశారని తెలుసా..?
ఏ సీని ఇండస్ట్రీలోనైనా సరే హీరోలుగా హీరోయిన్గా రాణించాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంటే అది అసాధ్యమని చెప్పవచ్చు.. కొంతమంది డైరెక్టర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఊహించని విధంగా యాక్టర్స్ అయి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటివారు ఇప్పుడు మన టాలీవుడ్ లో కూడా ఉన్నారు వారి గురించి తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోదగ్గ హీరో పేరు ఎవరంటే రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలతో బిజీగా […]
అప్పుడు నో చెప్పి ఇప్పుడు బాధపడుతున్న రష్మిక.. అసలు విషయం ఏమిటంటే..?
కన్నడ సినీ ఇండస్ట్రీలో మొదట కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది రష్మిక.కేవలం పుష్ప సినిమాతోనే ఒక్కసారిగా ఈమె కెరియర్ మారిపోయింది. దీంతో బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఉంటోంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఈమె డేట్స్ అడ్జస్ట్ కాక దక్షిణాది […]