శ్రీ లీలా చేస్తున్న పనికి అసహ్యించుకుంటున్న అభిమానులు.. కారణం ఇదే..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ శ్రీ లీల ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజిలో సినిమాలను ఓకే చేస్తూ.. టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించింది.. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఇంతటి పాపులారిటీ సంపాదించిన శ్రీ లీల అందం అభినయానికి ఫిదా అవ్వని వారంటూ ఎవరూ ఉండరు. ఈమె చలాకీ తనంతో కుర్రకారులను ఆకట్టుకున్న శ్రీ లీల గురించి తాజాగా ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. దీంతో అభిమానులు కూడా ఈమెను అసహ్యించుకునేలా చేస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

శ్రీ లీల ఎక్కడ చూసినా చాలా చలాకీగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. గతంలో ఆకట్టుకునే అందం అభినయం కనిపిస్తూ ఉండేది కానీ ఈ మధ్యకాలంలో శ్రీ లీల ముఖంలో కలలేకుండా చాలా పీక్కుపోయినట్లుగా కనిపిస్తోంది.. ఇదంతా కేవలం వరుస సినిమా షూటింగ్ లతో బిజీ షెడ్యూల్ తో గడపడమే కారణం అంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి చేయడం వల్ల ఈమె ముఖంలో గ్రామర్ తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. డబ్బు కోసమే శ్రీలీల ఇలాంటి పని చేస్తుందా అంటూ పలువురు నేటిజెన్లు తిట్టిపోస్తున్నారు.

రవితేజ తో నటించిన ధమాకా సినిమా తర్వాత ఈ అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ధమాకా చిత్రంలో తన డాన్స్ తో ఆకట్టుకునే అందంతో అదరగొట్టేసిన శ్రిలిల వరుస అవకాశాలను అందుకుంది. పలు చిత్రాలలో కూతురి పాత్రలో కూడా నటించడానికి సిద్ధమయింది. శ్రీ లీల కెరియర్లో సీనియర్ జూనియర్ అనే తేడా లేకుండా వరుసగా హీరోలతో సినిమాలను చేస్తూ ఉంటోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)