అవకాశాల కోసం అలాంటి పని చేస్తున్న కృతి శెట్టి..!!

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి తన మొదటి చిత్రంతోనే రూ .100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఆ తరువాత.. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు ఇలాంటి చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వెంటనే వరుసగా నాలుగు సినిమాలను ప్లాపు మూటకటుకుంది. దీంతో ఈమె కెరియర్ కాస్త తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అందుచేతనే తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో కొన్ని చిత్రాలలో నటిస్తోంది.

Krithi Shetty in Short Skirt First Time Flaunts her Toned Legs in Bold Outfit - YouTube

దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కృతి శెట్టి పది రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది. దీంతో కుర్రకారులకు అందాల విందు చేస్తోంది.పలు రకాల స్కిన్ షో ఫోటో షూట్లతో కుర్రకారులను బాగానే ఆకట్టుకుంటుంది.. అయితే ఇలా ఎంత చూపించినా కూడా ఈ ముద్దుగుమ్మను పట్టించుకునే వారు లేరు అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .దీంతో తనకు సరైన పాత్రలను ఎంచుకోవడమే ముఖ్యం అన్నట్లుగా కృతి శెట్టి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సక్సెస్ లేకపోవడంతో పాటు ఆఫర్లు కూడా తగ్గడంతో ఇలా స్కిన్ షో చేస్తుందని పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.

ఈమధ్య మరింత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అందాల జాతరతో రెగ్యులర్గా ఆకట్టుకుంటోంది. ఈసారి ఇలా వర్షంలో తడుస్తూ తన క్యూట్ అందాలతో నడుము యద అందాలతో సైడ్ అందాలను చూపిస్తూ మిని స్కర్ట్ తో థైస్ తో కవ్విస్తోంది.. తన నడుము నాభి అందాలను చూపించడంతో ఈ ముద్దుగుమ్మ లీవెజ్ షో ఫోటోలు త్వరగానే వైరల్ గా మారాయి మరి ఈసారైనా సరైన అవకాశాన్ని అందుకొని సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.