కోలీవుడ్ స్టార్ హీరో సూర్య బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించి అనేక విషయాలు తెరపైకి వస్తున్నాయి. తమిళ సినీ నటుడు శివకుమార్ పెద్ద కుమారుడిగా సూర్య జన్మించాడు. ఈయన అసలు పేరు శరవణన్ శివకుమార్. సినిమాల్లోకి రాకముందు సూర్య గవర్నమెంట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఆ సంస్థలో సూర్య రోజుకు ఏకంగా 18 గంటల పాటు కష్టపడేవారు. అయితే అంత కష్టపడినా సూర్యకు నెలకు కేవలం రూ. 750 రూపాయలు మాత్రమే జీతం వచ్చేది. […]
Tag: telugu movies
ఆ చిన్న కారణంతో అనిల్ రావిపూడి పీక మీద కత్తి పెట్టి బెదిరింపులకు దిగిన బ్రహ్మాజీ.. వీడియో వైరల్!
కెరీర్ ఆరంభం నుంచి అపజయం అనేదే లేకుండా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న ప్రముఖ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం `భగవంత్ కేసరి`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ ఇందులో జంటగా నటిస్తున్నారు. శ్రీలీల, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అక్టోబర్ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అయితే షూటింగ్ లోకేషన్ […]
రామ్ చరణ్ మొదటి సంపాదనతో ఏం కొన్నాడో తెలుసా.. అస్సలు గెస్ చేయలేరు!
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదిగాడు రామ్ చరణ్. మెగా పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తో గ్లోబర్ స్టార్ గా మారాడు. తండ్రిని మించిన తనయుడిగా ఎదిగి.. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` మూవీలో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ […]
`బేబీ` ఈవెంట్ లో బన్నీ వేసుకున్న ఆ వైట్ షూస్ ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
బేబీ.. రీసెంట్ గా విడుదలైన ఈ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ పెద్ద విజయం సాధించింది. విడుదలై పది రోజులు కావొస్తున్నా ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో సూపర్ స్టడీగా దూసుకుపోతోంది. అయితే బేబీ మూవీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. చిత్ర టీమ్ మొత్తాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించేందుకు ప్రత్యేకంగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు […]
వారి చేతిలో దారుణంగా మోసపోయిన సింగర్ సునీత భర్త..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత మంచి పాపులారిటీ సంపాదించింది.. సునీత సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మరింత పాపులారిటీ సంపాదించింది.. గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని వివాహం చేసుకుంది. ఈయన సంస్థకు కూడా ఊహించని స్థాయిలో పాపులారిటీ పెరుగుతోంది.అయితే ఈ సంస్థకు ఒక వ్యక్తి టోకరా వేసి దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు కాజేశారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ […]
సుమతో విడాకులు.. పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారంటూ రాజీవ్ కనకాల కన్నీళ్లు!
టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ, విలక్షణ నటుడు రాజీవ్ కనకాల దంపతుల గురించి పరిచయాలు అవసరం లేదు. ప్రేమించి ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఒక కుమారుడు, కూతురు జన్మించారు. పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లైనా సరే సుమ యాంకరింగ్ లో నెం. 1 స్థానంలో దూసుకుపోతోంది. మరోవైపు రాజీవ్ కనకాల కూడా తెలుగు, తమిళ భాషల్లో సహాయక పాత్రలను పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. అయితే కొన్నాళ్ల క్రితం రాజీవ్ […]
బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. `భగవంత్ కేసరి` రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్!
నటసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. బాలయ్య లేటెస్ట్ ఫిల్మ్ `భగవంత్ కేసరి` రిలీజ్ డేట్ లాక్ అయింది. అఖండ, వీర సింహా రెడ్డి వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య నుంచి రాబోతున్న సినిమా ఇది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. శ్రీలీల, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన […]
ఐరన్ లెగ్ హీరోయిన్ ని సెట్ చేసుకుంటున్న మాస్ మహారాజా..!!
హీరో రవితేజ సినిమాలలో హీరోయిన్లను మాత్రం తన క్రేజ్ కు తగ్గట్టుగానే సెట్ చేసుకుంటూ ఉంటారు.. రవితేజ ఎలాంటి సినిమా చేసిన సరే ట్రెండీగా ఉన్న హీరోయిన్స్ ని ఖచ్చితంగా తమ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళతో రిస్క్ తీసుకోవడం కన్నా సక్సెస్ అయిన వారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ మరో సినిమాకి కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న […]
ఏ అమ్మాయితో అయినా 37 రోజులే అంటున్న సాయి ధరమ్ తేజ్.. మెగా హీరో ఇంత ముదురా..?
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం `బ్రో` మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన ఈ మెగా మల్టీస్టారర్ కు సముద్రఖని దర్శకత్వం వహించాడు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. తమిళ సూపర్ హిట్ `వినోదయ సిత్తం`కు రీమేక్ గా రూపుదిద్దుకున్న బ్రో మూవీ జూలై 28న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా […]