నాన్న ఫొటో అడిగిన నెటిజ‌న్‌..సాయి ధ‌ర‌మ్‌ తేజ్ షాకింగ్ రిప్లై!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పిల్లా నువ్వులేని జీవితం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన సాయి తేజ్‌.. త‌క్కువ స‌మ‌యంలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో ఈయ‌న న‌టించిన రిపబ్లిక్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా సాయి తేజ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా ఫాలోవ‌ర్స్‌తో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్‌లో నెటిజన్లు అడిగిన అన్ని […]

`బాహుబలి`లో న‌య‌న‌తార ఫిక్స‌ట‌?!

బాహుబ‌లిలో లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార న‌టించ‌డం ఫిక్స్ అయిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. బాహుబ‌లిలో న‌య‌న్ న‌టించ‌డం ఏంటీ? ఆల్‌రెడీ ఆ సినిమా రెండు భాగాలుగా విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది క‌దా! అని అనుకుంటున్నారా? అయితే న‌య‌న్ న‌టించేది సినిమాలో కాదు వెబ్ సిరీస్‌లో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌రి విడుద‌ల త‌ర్వాత ఆనంద్‌ నీలకంఠన్ ద రైజ్‌ ఆఫ్‌ శివగామి పేరుతో ఓ పుస్తకం రాశారు. దాని ఆధారంగా బాహుబలి: […]

`పుష్ప‌` షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్‌..ఏం జ‌రిగిందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. లెక్క‌ల మాస్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బ‌న్నీ లారీ డ్రైవ‌ర్ పుష్పరాజ్‌గా క‌నిపించ‌నున్నాడు. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన పుష్ప పార్ట్ 1 షూటింగ్‌.. మ‌ళ్లీ ఇటీవ‌లె హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అల్లు అర్జున్, ర‌ష్మిక ఇత‌ర తార‌లు కూడా […]

భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్న `ఆర్ఆర్ఆర్` రోర్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో అలియా భట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా.. బాలీవుడ్‌ స్టార్ అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. ఈ నేప‌థ్యంలోనే నిన్న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ పేరుతో ఓ మేకింగ్ […]

మెరూన్ ఫ్రాక్ లో మ‌తిపోగొడుతున్న అన‌సూయ‌..పిక్స్ వైర‌ల్‌!

ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ యాంక‌ర్‌గా తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది అనసూయ భరధ్వాజ్. ఆ క్రేజ్‌తోనే మ‌రిన్ని టీవీ షోల‌తో పాటు సినిమాల్లోనూ అవ‌కాశాలు ద‌క్కించుకుని వెండితెర‌పై సైతం స‌త్తా చాటుతోంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోల‌కు హోస్ట్ చేస్తున్న అనసూయ..రంగమార్తాండ, పుష్పతో పాటు త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అనూ.. హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో కాక రేపుతుంటుంది. […]

గ్రాండ్‌గా స్టార్ట్ అయిన `ఛ‌త్ర‌ప‌తి` హిందీ రీమేక్..పిక్స్ వైర‌ల్!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఛత్రపతి చిత్రం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 2005లో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ హీరోగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ హిందీ రీమేక్ చిత్రం తెర‌కెక్క‌నుంది. బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్‌ స్టూడియోస్ ప‌తాకంపై జ‌యంతిలాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు ఛ‌త్ర‌ప‌తి హిందీ రీమేక్ పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా స్టార్ట్ […]

డిటెక్టివ్‌గా మారబోతున్న‌ రాశీ ఖన్నా..వారికి పోటీ ఇస్తుందా?

క‌రోనా కార‌ణంగా థియేట‌ర్లు మూతప‌డ‌టంతో.. ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఆదరణ భారీగా పెరిగి పోయింది. విభిన్నమైన కాన్సెప్టులతో వెబ్‌సిరీస్‌లను రూపొందిస్తూ ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నాయి ఓటీటీలు. దాంతో స్టార్ సెల‌బ్రెటీలు సైతం సినిమాల‌తో పాటుగా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో త‌మ‌న్నా, కాజ‌ల్‌, స‌మంత వంటి తార‌లు డిజిట‌ల్ ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఇప్పుడు వీరి బాట‌లోనే అందాల భామ రాశీ ఖ‌న్నా కూడా న‌డుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్‌ వంటి ప్రతిష్టాత్మక […]

ప్ర‌భాస్ `ఆదిపురుష్‌` కోసం బ‌రిలోకి దిగిన మ‌రో ఫేమ‌స్ న‌టుడు!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం ఆదిపురుష్‌. ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బ‌డ్జెట్‌తో భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా, సీతగా కృతి సనన్‌ నటిస్తోంది. లక్షణుడిగా సన్నీ సింగ్, రావసణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నారు. ఇక ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా […]

అల్లు అర్హ సినీ ఎంట్రీపై స‌మంత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

అల్లు వారి నాల్గొవ త‌రం, టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల ప‌ట్టి అల్లు అర్హ‌.. సినీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా చిత్రంతో అర్హ గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. ఈ చిత్రంలో అక్కినేని సమంత శకుంతల పాత్ర‌లో, మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడు పాత్ర‌లో నటిస్తున్నారు. అయితే శకుంతల కుమారుడు భరతుడి పాత్ర కోసం అర్హను తీసుకున్నారు. దీనిపై […]