రోజుకు గంట‌న్న‌ర అదే ప‌ని.. పెళ్లికి మాత్రం నో అంటున్న త‌రుణ్‌!

చైల్ట్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ త‌ర్వాత స్టార్ హీరోగా ఎదిగిన త‌రుణ్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ల‌వ‌ర్ బాయ్ గా త‌క్కువ స‌మ‌యంలో యూత్ లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అయితే ఎంత త్వ‌ర‌గా ఎదిగాడో.. అంతే త్వ‌ర‌గా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. వ‌రుస ఫ్లాపులు, కొత్త హీరోలు వచ్చేయడం.. పోటీ పెరిగిపోవడంతో తరుణ్ సైలెంట్‌గా సైడ్ ఇచ్చాడు. అయితే త‌రుణ్ ఇటు సినిమాలే కాదు.. అటు పెళ్లి […]

కోడ‌లు సురేఖ బుద్ధి బ‌య‌ట‌పెట్టిన చిరంజీవి త‌ల్లి.. వైర‌ల్ గా మారిన తాజా కామెంట్స్‌!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మలో ఆదర్శ జంటల్లో చిరంజీవి – సురేఖ లు ముందు వ‌ర‌స‌లో ఉంటారు. స్టార్ కమెడియన్, గీత ఆర్ట్స్ వ్యవస్థాపకుడు అయిన అల్లు రామలింగయ్య గారి కుమార్తె అయిన సురేఖ‌ను చిరంజీవి పెళ్లి చేసుకున్నార‌న్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత చిరంజీవి కెరీర్ మ‌రింత ఊపందుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు. సురేఖ సంపూర్ణ గృహిణిగా మారింది. సుశ్మిత‌, శ్రీ‌జ‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. భ‌ర్త సినిమాల‌తో బిజీగా అవ్వ‌డం వ‌ల్ల కుటుంబ బాధ్య‌త‌ల‌ను […]

అంద‌రూ అదే అడిగేవారు.. విసిగిపోయానంటూ క‌ల‌ర్స్ స్వాతి ఆవేద‌న‌!

టాలెంటెడ్ బ్యూటీ క‌ల‌ర్స్ స్వాతి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రష్యాలో పుట్టిన స్వాతి.. వైజాగ్ లో పెరిగింది. 16 ఏళ్ళ వయసులో `కలర్స్` అనే టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి ప్రేక్షకులకు బాగా చేరువైంది. క‌ల‌ర్స్ స్వాతిగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వెండితెర‌పై అడుగు పెట్టింది. మొద‌ట చిన్న చిన్న పాత్ర‌లు చేసిన స్వాతి.. `అష్టా చెమ్మా` మూవీతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసింది. […]

ఆ విష‌యంలో మ‌హేష్ కంటే విజ‌య్ దేవ‌ర‌కొండే తోపు.. ఇంత కంటే ప్రూఫ్ కావాలా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండకు ఉన్న క్రేజ్‌, డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రిచ‌క్క‌ర్లేదు. `అర్జున్ రెడ్డి` మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న విజ‌య్‌.. ఆ త‌ర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. గ‌త ఏడాది `లైగ‌ర్` మూవీతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ మూవీ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. అయినాస‌రే విజ‌య్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఆయ‌న‌తో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు […]

శ్రీ‌లీల ముందు ప‌రువు పోగొట్టుకున్న కాజ‌ల్‌.. మ‌రీ అంత దారుణం చేశారా?

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ సౌత్ లో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సౌత్ స్టార్ హీరోల‌తో జ‌త క‌ట్టింది. అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయ‌న్ల జాబితాలో స్థానాన్ని సంపాదించుకుంది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. కాజ‌ల్ కు పెళ్లి అయింది. గ‌త ఏడాది ఒక బాబుకు జ‌న్మ‌నిచ్చి త‌ల్లి అయింది. అయితే త‌ల్లి అయిన త‌ర్వాత కూడా కాజ‌ల్ కు హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ, […]

కెరీర్ లోనే తొలిసారి అలా చేస్తున్న మ‌హేష్‌.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే!?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `SSMB 28` వ‌ర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో సెట్స్‌ మీదకు వెళ్లిన ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]

పవిత్ర లోకేష్ ను ముద్దుగా న‌రేష్ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

వీకే న‌రేష్‌, ప‌విత్ర లోకేష్ ల వ్య‌వ‌హారం గ‌త కొద్ది నెల‌ల నుంచి టాలీవుడ్ లో ఎంత‌టి హాట్ టాపిక్ గా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం స‌హ‌జీవ‌నం చేస్తున్న ఈ జంట‌.. ముందు పెళ్లిళ్లకి సంబంధించిన విడాకుల పత్రాలు వస్తే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు. వీరిద్ద‌రూ ఇప్పుడు `మ‌ళ్లీ పెళ్లి` సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నారు. తెలుగు-కన్నడ బైలింగ్యువల్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఎంఎస్ రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నరేశ్ హోంబ్యానర్ విజయ […]

వధువు కావాలంటూ ప్ర‌క‌ట‌న చేసిన త‌మ‌న్నా ప్రియుడు.. దిమ్మ‌తిరిగే షాకిచ్చిన నెటిజ‌న్లు!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ ప్రేమ‌లో ఉన్నారంటూ గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది న్యూ ఇయిర్ ను వీరిద్ద‌రూ జంట‌గా గోవాలో సెల‌బ్రేట్ చేసుకోవ‌డం.. పార్టీలో విజ‌య్ వ‌ర్మ‌పై త‌మ‌న్నా హ‌గ్గులు, ముద్దుల వ‌ర్షం కురిపించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో ర‌చ్చ మొద‌లైంది.   త‌మ‌న్నా, విజ‌య్ డేటింగ్ లో ఉన్నార‌ని.. పెళ్లి చేసుకునే ఆలోచ‌న‌లో కూడా ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్త‌ల‌కు […]

రూ. 25 కోట్ల టార్గెట్‌.. మూడు రోజుల్లో `క‌స్ట‌డీ`కి వ‌చ్చిందెంతో తెలిస్తే ముచ్చెమ‌ట‌లే!

అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `క‌స్ట‌డీ`. ఈ చిత్రానికి వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్వ‌కత్వం వ‌హిస్తే.. శ్రీనివాస చిట్టూరి నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ప్రియ‌మ‌ణి, అర‌వింద్ స్వామి, శ‌ర‌త్ కుమార్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. మే 12న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా యావ‌రేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. అక్కినేని అభిమానుల‌ను కూడా ఈ సినిమా మెప్పించ‌లేక‌పోయింది. దీంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం ఆశించిన స్థాయిలో […]