హనుమాన్ రెమ్యూనరేషన్ విషయంలో మనస్పర్థలు .. క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టిన డైరెక్టర్..!

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా విడుదలై మంచి సక్సెస్ ని అందుకున్న సినిమా హనుమాన్. ఇక ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ మూవీకి సీక్వెల్ ఉండబోతున్నట్లు ప్రశాంత్ వర్మ ముందే తెలియజేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా 3 కోట్ల కలెక్షన్స్ను రాబట్టింది. ఇక హనుమాన్ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాత మరియు దర్శకుడు కి గొడవలు అయ్యాయని సోషల్ మీడియాలో […]

నైజాంలో ” హనుమాన్ ” మూవీ 3 వారాల కలెక్షన్స్ ఇవే..!

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ గుంటూరు కారాన్నే తల దన్నింది. ఇక లాంగ్ రన్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది హనుమాన్. ఇక మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ […]

స్టోరీ చెప్పడానికి వెళితే ఆ ప్రొడ్యూసర్ తన వాచ్మెన్ కి చెప్పమన్నారు.. హ‌నుమాన్ డైరెక్ట‌ర్‌..?

ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో పాన్ ఇండియాలో రిలీజ్ అయిన మూవీ హనుమాన్. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీలలో కూడా ప్రశాంత్ వర్మకు ఊహించని స్థాయిలో సక్సెస్ వచ్చింది. హనుమాన్ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ వర్మ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా మారు మోగిపోతుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ వర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరై సందడి చేశారు. తక్కువ బడ్జెట్ తో సినిమా అంటే చాలామంది […]

బిగ్ బాస్ 7: ఆరో వారం ఇంటి బాట ప‌ట్ట‌బోతున్న స్టార్ సెల‌బ్రిటీ.. ఇది పెద్ద షాకే!

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రంజుగా సాగుతోంది. గత నెలలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన సీజన్ 7 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం ఎండింగ్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపారు. దీంతో షో చాలా రసవత్తరంగా మారింది.   కొత్త కంటెస్టెంట్స్ కు, పాత కంటెస్టెంట్స్ కు మధ్య పోటీలు […]

BB 7: వాడో వరస్ట్ కంటెస్టెంట్.. నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది అతడే..?

బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అయ్యి 4 వారాలు పూర్తికావొస్తుంది. బిగ్ బాస్ చూసే వాళ్లంతా హౌస్ లో ఇప్పటికే రెండు గ్రూప్ లు ఫార్మయ్యాయి అని అంటున్నారు. అందులో ఒకటి స్టార్ మా బ్యాచ్, మరొకటి శివాజీ బ్యాచ్. అయితే శివాజీ బ్యాచ్ లో ప్రశాంత్, యావర్, శివాజీ మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన వాళ్లంతా ఒక బ్యాచ్. అందుకే నిన్న జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఇంటికీ సభ్యుడిగా అనర్హుడు ఎవరో చెప్పమని […]

 ఎన్టీఆర్ బయోపిక్ పై మనసులో కోరిక బయటపెట్టిన తేజ..!

ప్రముఖ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటకు పెట్టి ముక్కు సూటిగా మాట్లాడే డైరెక్టర్లలో తేజ కూడా ఒకరు. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఏ విషయాన్ని అయినా సరే తనకు తోచినట్లుగా నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే చాలా రోజుల తర్వాత దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అహింసా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా జూన్ రెండవ […]

ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!

టాలీవుడ్ లో హీరో ఉదయ్ కిరణ్ మరణ వార్త ఇప్పటికి డెత్ మిస్టరీగానే ఉందని చెప్పవచ్చు.. అయితే ఈయన మరణ వార్త గురించి అన్ని తెలిసిన డైరెక్టర్ తేజ మాత్రం ఈ విషయంపై ఎప్పుడు నోరు మెదపలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా డైరెక్టర్ తేజ తెరకెక్కించిన అహింస సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ ఉదయ్ కిరణ్ మిస్టరీ గురించి చెప్పమని యాంకర్ అడగగా స్పందించడం జరిగింది.. ఆ విషయం గురించి నేను […]

“ఆయన ఏమన్నా అంత పెద్ద తోపా..?”..రాజమౌళి డైరెక్షన్ పై తేజ సంచలన కామెంట్స్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న తేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బోస్టర్ హిట్ సినిమాలో ఉన్నాయి. నితిన్ – సదా నటించిన జయం సినిమా ఎంతటి హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే టీవీకి అతుక్కుపోయి చూసే జనాలు బోలెడు మంది ..అలాంటి క్రేజీ క్రేజీ హిట్లు అందుకున్న తేజ ప్రజెంట్ పొజిషన్ ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా […]

శ్రీదేవి కారణంగా ఆ డైరెక్టర్ చేతిలో చివాట్లు పడ్డ తేజ.. కారణం..?

ప్రముఖ దర్శకుడు తేజ తన కెరీర్ మొదట్లో అసిస్టెంట్ గా, క్లాప్ మ్యాన్ గా పనిచేస్తున్న రోజుల్లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. ఇటీవల ఆయన తొలినాళ్ళ లో క్లాప్ కొడుతూ ఉండే వాడిని అని తాజాగా ఎన్నో సంచలమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ఇక తేజ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ అంటే ఆశామాషి వ్యవహారం కాదు. ఒక సినిమా షూటింగ్ తీస్తున్నాము అంటే ఎన్నో విషయాలు జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది […]