ఆ పని కోసం మొగుడే అక్కర్లేదు.. పెళ్లికి ముందే తల్లి అవ్వాలనుకుంటున్న స్టార్ బ్యూటీ..!

బుల్లితెరపై చాలా ఫేమస్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన ముద్దుగుమ్మ.. అనేక సీరీస్‌లు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్టార్‌డం దక్కించుకుంది. ఇటీవల ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి ఆమె చేసిన కామెంట్స్ నెటింట వైర‌ల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరోకాదు.. టీనా దత్త. కలర్స్ టీవీ ఉత్తరాన సీరియల్ ద్వారా విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంట్టేనా ఈ సీరియల్‌లో తన పర్ఫామెన్స్‌తో టీఆర్పీ రికార్డ్‌ల‌ను బ్రేక్ చేసింది. ప్రస్తుతం టీనా దత్త ఒంటరిగా లైఫ్‌ను లీడ్‌ చేస్తుంది. […]