దంతాలను తెల్లగా, మెరిసేలా మార్చుకోవాలా.. అయితే ఈ సింపుల్ టిప్స్ ని ఫాలో అయిపోండి..!

సాధారణంగా ప్రతి ఒక్కరి దంతాలు బలహీనంగా అయిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో మనం తినే ఆహారం బట్టి తాగే నీరుబట్టి ఈ సమస్య ఏర్పడుతుంది. మన దంతాలని బలంగా మార్చుకుని అలాగే తెల్లగా చేసుకోవాల్సిన అవసరం మనపై ఉంది. మరి అలా బలపరిచే చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. బేకింగ్ సోడా: బేకింగ్ సోడా లోని న్యాచురల్ బ్లిచిగ్ గుణాలు దంతాలపై మరకలను తొలగించి దంతాలను బలపరుస్తాయి. 2. పైనాపిల్: పచ్చి పైనాపిల్ తినడం ద్వారా దంతాలు […]