కంచుకోటలో ఎన్‌ఆర్‌ఐ చిచ్చు..బాబు తేలుస్తారా?

ఈ మధ్య టీడీపీలో ఎన్‌ఆర్‌ఐల హవా ఎక్కువైంది. సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి..చాలా చోట్ల సీట్ల కోసం ట్రై చేయడం మొదలుపెట్టారు. దీంతో పలు నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్‌లో కన్ఫ్యూజన్ ఉంది. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లా గుడివాడ టీడీపీ ఇంచార్జ్ గా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు..కానీ అక్కడ్ ఆయనకు పోటీగా ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము ఎంట్రీ ఇచ్చారు. ఆయన కూడా నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఆర్ధికంగా బలంగా ఉండటంతో సీటు కోసం కూడా […]

ముందస్తు వదలని బాబు..జగన్ ప్లాన్ అదే.!

ముందస్తు ఎన్నికల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు వదలడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత నుంచి బాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. జగన్ ముందస్తుకు వెళ్ళే ఛాన్స్ ఉందని, టీడీపీ శ్రేణులు రెడీగా ఉండాలని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్ళేది లేదని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. అయినా బాబు వర్షన్ ముందస్తుపైనే ఉంది. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని, […]

సీమలో ఐప్యాక్..16 ఎమ్మెల్యేలతోన రిస్క్!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడమే జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలని గడపగడపకు పంపారు. ఎప్పటికప్పుడు పనితీరు బాగోని ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకుంటున్నారు. పనితీరు బాగోకపోతే సీటు కూడా ఇవ్వనని అంటున్నారు. మొత్తం ఐప్యాక్ టీం సర్వే ద్వారా ఎమ్మెల్యేల భవితవ్యం తేలుస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఐప్యాక్ టీమ్ సర్వేలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు గురించి […]

గంటా కాపు రాజకీయం..బెనిఫిట్ ఎవరికి?

ఏపీలో గంటా శ్రీనివాసరావు చేసే రాజకీయాలు ఎవరికి అర్ధంకావు అని చెప్పవచ్చు. ఆయన ఏ సమయంలో ఎలాంటి రాజకీయం చేస్తారో తెలియదు..అలాగే ఆయన పార్టీ మార్పులు కూడా పెద్ద మిస్టరీగా ఉన్నాయి. ఇప్పటివరకు వరుసగా పార్టీలు మారడం, నియోజకవర్గాలు మార్చడం గెలవడం గంటాకు అలవాటైన పని. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గంటా..ఆ పార్టీ అధికారంలో లేకపోయేసరికి …ఇంకా టీడీపీలో అసలు కనిపించట్లేదు. రాజకీయంగా కూడా కనిపించలేదు..కానీ తెరవెనుక మాత్రం రాజకీయాలు నడిపిస్తూనే […]

ఉరవకొండలో పయ్యావులకు వైసీపీ బ్రదర్ సాయం..!

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో ఒకటిగా ఉన్న ఉరవకొండ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిగా మారింది..నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ఎవరు గెలుస్తారనేది క్లారిటీ రావడం లేదు. ఇక్కడ వైసీపీ-టీడీపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. వాస్తవానికి ఇక్కడ గెలిచిన పార్టీ..రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ ఎక్కువ ఉంది. 1999 ఎన్నికల నుంచి అదే జరుగుతుంది. 1999లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే…రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2014లో వైసీపీ గెలవగా, […]

బోడేపై తమ్ముళ్ళు యాంటీ..టీడీపీలోకి సారథి?

రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో అటు వైసీపీలో గాని, ఇటు టీడీపీలో గాని నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీలో ఈ పోరు ఎక్కువగా ఉంది…సొంత పార్టీ నేతలకే ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఈ ఆధిపత్య పోరు టీడీపీలో కూడా ఉంది. పలు నియోజకవర్గాల్లో ఈ పోరు నడుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో కూడా టీడీపీలో విభేదాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, […]

పొత్తులపై పవన్ క్లారిటీ..అదే మాట మీద..!

వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి చెక్ పెట్టాలని చెప్పి ప్రతిపక్ష టీడీపీ గట్టిగానే కష్టపడుతుంది. కాకపోతే వైసీపీ అధికార బలంతో టీడీపీని ఎక్కడకక్కడ దెబ్బకొడుతుంది. దీంతో టీడీపీ బలం అనుకున్న మేర పెరగడం లేదు. ఇలాగే కొనసాగితే ఎన్నికల సమయంలో వైసీపీకి చెక్ పెట్టడం అంత సులువు కాదు. కాకపోతే జనసేనతో పొత్తు ఉంటే వైసీపీని టీడీపీ నిలువరించవచ్చు. కానీ పొత్తుల అంశంలో రకరకాల చర్చలు వస్తున్నాయి గాని..ఏది క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు జనసేన-బీజేపీ కలిసి […]

జ‌గ‌న్ వాళ్ల‌ను రంగంలోకి దించ‌డంతో బెంబేలెత్తుతోన్న చంద్ర‌బాబు..?

రాష్ట్రంలో ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఏ పార్టీ అయినా.. త‌మ అధికారాన్ని నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. దీనికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల‌ను వెతుకుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు ప‌రీక్ష‌కు హాజ‌రైన విద్యార్థి ముందు ఎన్నో ప్ర‌శ్న‌లు వుంటాయి. ఏది రాయాల‌నేది విద్యార్థి సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి ఆధార‌ప‌డి ఉంటుంది. అదే విధంగా రాజ‌కీయాల్లో కూడా. అనేక మార్గాలు ఉంటాయి. ఏది అవ‌స‌రం ఉంటే దానిని తీసుకుంటారు. ఇప్పుడు వైసీపీ విష‌యానికి వ‌చ్చినా అంతే. త‌న‌కు ఉన్న అన్ని మార్గాల‌ను వినియోగించుకుని మ‌రోసారి […]

మళ్ళీ జేడీ ఎంట్రీతో..బాలయ్య చిన్నల్లుడు టెన్షన్..!

మళ్ళీ విశాఖ ఎంపీగా పోటీ చేయడానికి సి‌బి‌ఐ మాజీ జే‌డి లక్ష్మీనారాయణ పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే విశాఖ వేదికగా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జే‌డి..అక్కడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించేశారు. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చిన జే‌డి..తనకు అనుకూలమైన పార్టీ నుంచి కూడా పోటీ చేసే ఛాన్స్ కూడా ఉందని చెప్పుకొచ్చారు. కాకపోతే ఏ పార్టీ అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే ఆయన జనసేన పోటీ చేస్తారని..కాదు […]