టీడీపీ ఎమ్మెల్యే ‘ ఏలూరి ‘ త‌న‌యుడి ఖండాంత‌ర ఖ్యాతి.. స‌రిలేరు నీకెవ్వ‌రూ…!

సాధార‌ణంగా రాజ‌కీయ నేత‌ల కుమారులు.. త‌మ తండ్రుల రాజ‌కీయాల‌ను వార‌స‌త్వంగా అందిపుచ్చుకు ని మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకే వస్తారు. అయితే.. చాలా చాలా త‌క్కువ మంది మాత్ర‌మే.. దీనికి భిన్నంగా అడుగు లు వేస్తారు. అదికూడా.. అతి కొద్ది మంది మాత్ర‌మే రికార్డు సొంతం చేసుకునే రేంజ్‌లో ముందుకు సాగు తారు. ఇలా.. టీడీపీ ఎమ్మెల్యే.. ఏలూరి సాంబ‌శివ‌రావు కుమారుడు.. ఏలూరి దివ్యేష్‌.. అతి పిన్న వ‌య‌సు లోనే ఖండాంత‌ర ఖ్యాతిని గ‌డించారు. నిజానికి ఒక రాజ‌కీయ రంగంలో […]

అధికారంపై ఎన్ని ఆశలో..

ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి బాగానే పట్టుంది.. పార్టీ హైకమాండుకు ఉత్తర దేశంపై దిగులు లేదు. బాధంతా దక్షిణాదిపైనే.. అరె.. ఈ ప్రాంతంలో పార్టీని అధికారంలోకి తెద్దామంటే కుదరడం లేదు. ఒక్క కర్ణాటకలోనే సాధ్యమైంది. తమిళనాడులో అస్సలు దగ్గరకు రానీయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అయినా పార్టీ పరువు నిలుపుకుందామనేది పెద్దల ఆలోచన. తెలంగాణలో కాస్తో..కూస్తో పార్టీ బండి లాగుతోంది. ఏపీలోనే పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. అధికార పక్షాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నాలు నాయకులు అస్సలు చేయడం లేదని […]

టీడీపీలో బీసీ రాష్ట్ర నేత దాస‌రి శేషుకు ఇన్ని అవ‌మానాలా…!

తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు ఎప్పుడూ అండగా ఉంటూ వచ్చాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నోసార్లు తెలుగుదేశం అధికారంలోకి రావ‌డంలో ఈ వ‌ర్గాలే కీల‌క పాత్ర పోషించాయి. అయితే పార్టీలో కొన్ని వర్గాల నేతల చర్యలతో బడుగు బలహీన వర్గాల వారికి కొన్ని ఇబ్బందులు ఎదురైన‌ నేపథ్యంలోనే వారు 2019 ఎన్నికల్లో వైసీపీ వైపు చూశారు. అందుకే పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోయింది. ఈ క్రమంలోనే పార్టీ […]

వంశీ సారీతో టీడీపీలో షాక్

ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సీన్ ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అది గౌరవసభ కాదు.. కౌరవ సభ.. నా భార్యను అవమానించారు అంటూ చంద్రబాబు నాయుడు రోదించారు. నేను ఆ సభకు వెళ్లను.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా అని శపథం చేసి వచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే వంశీ తదితరులు తన కుటుంబంపై, తన భార్యపై అవమానకరంగా మాట్లాడారు అని బాబు ఆరోపించారు. ఆ రెండు రోజులు […]

నాడొక మాట.. నేడొక మాట.. దటీజ్ బాబు

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడు ఎందుకో ప్రజల విశ్వాసం పొందలేకపోయాడు. ఎన్నికల్లో గెలిచాడు.. సీఎంగా చేశాడు అనే విషయాలు పక్కన పెడితే అప్పట్లో ప్రత్యామ్నాయం ప్రజలకు లేకపోయింది కాబట్టి సీఎం సీటులో కూర్చున్నాడు. అంతే.. ఆయనకేం పెద్ద ఫాలోయింగ్ లేదు..కనుసైగ చేస్తే కదలి వచ్చే కార్యకర్తలు లేరు.. ఎందుకంటే ఆయన ఎప్పుడూ ఒక మాట మీద ఉండడు.. ఒకరిని నమ్మడు.. అందుకే ఆయన పరిస్థితి ఇపుడలా తయారైంది. ఈ మాజీ సీఎం శనివారం (ఈరోజు) […]

చంద్రబాబుకు నిద్రలేని రాత్రులు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇపుడు రాజకీయంగా గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడనే చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి జగన్ కు సీఎం పీఠం అప్పగించిన చంద్రబాబు .. ఆ తరువాత రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ తమ పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాలను వైసీపీకి కోల్పోయాడు. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీదే హవా అయింది. సరే.. వారు అధికారంలోఉన్నారు.. కాబట్టి వైసీపీదే పైచేయి అవుతుందని అనుకోవచ్చు. మరి టీడీపీ కంచుకోటలు వైసీపీ దెబ్బకు బద్దలవుతున్నాయంటే టీడీపీ […]

మోదీని కలవాలనుంది…!

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానానికి దగ్గర కావాలనుకుంటున్నాడా? వచ్చే ఎన్నికల్లో కమలం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడా?.. ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ తన ప్రాభవం కోల్పోయిందనే చెప్పవచ్చు. పలువురు నాయకులు తెలుగుదేశం నుంచి బీజేపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. జగన్‌ పార్టీ పవర్‌లోకి వచ్చిన […]

తుని వద్దు..ప్రత్తిపాడు సేఫ్‌

యనమల రామకృష్ణుడు.. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడు..వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజకీయ ధీరుడు.. తుని నియోజకవర్గం అంటే యనమల.. యనమల అంటే తుని అని చెప్పుకుంటారు. 1983లో రాజీకయాల్లోకి వచ్చిన యనమల ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నాడు. తుని నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి మారాలని యనమల కుటుంబం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న యనమలకు 2009లో ఓటర్లు షాక్‌ ఇచ్చారు. దీంతో ఆయన ఓటమి అంటే ఏమిటో అప్పుడు రుచిచూశారు. ఆ తరువాత ఇక […]

‘మమత’కు చోటులేదిక్కడ?

రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్.. తాననుకున్నది కచ్చితంగా చేసే మనస్తత్వం..అతి సాధారణమైన జీవితం.. ప్రతిపక్ష స్థానంలో ఉన్నా.. అధికార పీఠంపై కూర్చున్నా ఆమె వెరీ సింపుల్..రాజకీయంగా ఎవ్వరితోనైనా ఢీ అంటే ఢీ అంటారు.. అవతల మోదీ ఉన్నా.. సోనియా ఉన్నా.. డోంట్ కేర్.. ఆమే మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్ లో త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చిన రాజకీయ యోధురాలు. ఇపుడు దేశవ్యాప్తంగా ఆమె పేరు వినిపిస్తోంది. ఎందుకంటే.. పార్టీని […]