క‌న్నాను చూశాం… 2 సార్లు టీడీపీని చూశాం.. ఈ సారి నో డౌట్ ర‌జ‌నీకే ఛాన్స్‌..?

వామ్మో విడ‌ద‌ల ర‌జ‌నీ డైన్‌మిక్ అనుకున్నాం గాని.. మ‌రి ఇంత డైన‌మిక్ లేడీనా.. ఆ స్పీడ్ ఏంది.. ఆ దూకుడు ఏంద‌ని గుంటూరు జిల్లా టీడీపీ వాళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. గుంటూరు పార్ల‌మెంటుకు పెమ్మ‌సాని లాంటి బ‌ల‌మైన నేత‌ను రంగంలోకి దించాం.. ఇక మ‌న‌కు తిరుగు ఉండ‌దు.. ఆ పార్ల‌మెంటు ప‌రిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ మ‌న‌మే గెలుస్తున్నాం అని అతి ధీమాతో ఉన్న చంద్ర‌బాబు, గుంటూరు టీడీపీ నేత‌ల‌కు ర‌జ‌నీ దూకుడుతో చుక్క‌లు చూపించేస్తోన్న ప‌రిస్థితి. […]