అప్పట్లో నా హార్ట్ బ్రేక్ అయింది.. రిలేషన్ షిప్ పై మిల్కీ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా రిలేషన్‌షిప్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానుల‌తో షేర్ చేసుకుంది. తను కూడా తన లైఫ్ లో కొన్ని చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు వివరించింది. తన టీనేజ్‌లో మొదటిసారి లవ్ లో పడ్డాను అని.. అయితే కొన్ని కారణాలతో అది అసలు సెట్ కాలేదు అంటూ తన జీవితంలో రెండు సార్లు హార్ట్ బ్రేక్ అయింది అంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు రెండుసార్లు నాకు బ్రేకప్ జరిగిందని.. ఆ టైంలో నాకు […]