అనుష్క లో ఉండే స్పెషల్ క్వాలిటీ అదే.. అందుకే అంత గౌరవిస్తారు..!

సినీ ఇండస్ట్రీలో లేడీస్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారో.. మెయిల్ యాక్టర్స్ కు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఆడవాళ్లకు గౌరవించే సెలబ్రిటీలు చాలా తక్కువ. బాలకృష్ణ, కమెడియన్ అని, చలపతిరావు, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా హీరోయిన్ల గురించి చీప్ కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి వీరిని సినిమా ఇండస్ట్రీలో ఎలా ట్రీట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమంది హీరోయిన్లను మాత్రం ఎవ్వరు […]