తెలుగులో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా కొనసాగిన వారిలో ఎస్.వి.కృష్ణారెడ్డి ఒకరు. కామెడీ, ఫ్యామిలీ డ్రామా మిక్స్ చేసి సినిమాలను తెరకెక్కించి ఎన్నో సక్సెస్‌లు అందుకున్న ఆయన.. వైవిధ్యమైన స్టైల్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శుభలగ్నం లాంటి ఆల్ టైం క్లాసికల్ మూవీని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాతో పాటే రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, యమలీల, ఘటోత్కచుడు లాంటి ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ గాను తన సత్తా చాటుకున్న […]