సంగీత ప్రపంచంలోకి సురేష్ ప్రొడక్షన్స్..!

1963 లో మూవీ మొఘల్ డా. రామానాయుడు తన పెద్ద కొడుకు సురేష్ బాబు పేర నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ అంచలంచెలుగా ఎదిగి… తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 1964వ సంవత్సరంలో సూపర్ స్టార్, నట చక్రవర్తి ఎన్టీరామారావుతో చేసిన రాముడు‌‌‌‌– భీముడు చిత్రంతో మొదటి విజయాన్ని అందుకుంది. బ్యానర్ స్థాపించి.. 50 ఏళ్లవుతున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ SP మ్యూజిక్ పేర తమ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తెలుగు సంగీత రంగాన్ని […]