Tag Archives: support

మంత్రి కేటీఆర్ పై సమంత సంచలన వ్యాఖ్యలు..!

నాగచైతన్య తో విడాకులు తరువాత సమంత తన కెరీర్ పై బాగా దృష్టి పెట్టింది. దాంతో ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన పర్సనల్ విషయాల తో పాటు వివిధ అంశాలపై కొన్ని పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కూడా ఒక పోస్ట్ చేయడం వల్ల గా మారింది. ఆపదలో ఉన్న పిల్లలను ఆదుకోవడానికి మంత్రి

Read more

జై భీమ్ సినిమాకు.. సపోర్టుగా కాంగ్రెస్..!

తమిళ స్టార్ హీరో సూర్య, టి.జే. జ్ఞానవేల్ డైరెక్షన్లో తెరకెక్కించిన చిత్రం జై భీమ్. ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. న్యాయం కోసం ఓ ఆడబిడ్డ, పోరాడిన విధానం ప్రతి ఒక్కరి హృదయాలను కరిగించింది. ఈ సినిమాను చూసిన పలువురు సిని రాజకీయ ప్రముఖులు, హీరో సూర్య చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. అయితే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీత కూడా,

Read more

ఆ విధానానికి విష్ణు మద్దతు ఇస్తున్నరా …?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల టికెట్ల అమ్మకం లో తీసుకు వస్తున్న ఆన్లైన్ విధానాన్ని పూర్తిగా సమర్ధిస్తున్నారని మంచు విష్ణు ప్రకటించారు. సోమవారం మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ థియేటర్ల టికెట్ల అమ్మకం లో కొన్ని నిజంగానే కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, దీనివల్ల ప్రొడ్యూసర్లకు మరియు ప్రభుత్వానికి అందాల్సిన డబ్బు మధ్యలో వారే తీసుకుంటున్నారని తెలిపారు. పిట్లం ఇంటి దగ్గర ఉన్నాను ఒక

Read more

ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా షారుక్ ఫ్యాన్స్..?

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ విషయంలో అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. ఈ నేపథ్యంలో ఆర్యన్ కి పలువురు ప్రముఖులు మద్దతుగా నిలిచారు. ఎస్బిఐ కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ ఒకరోజు విచారణ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, కొట్టివేసిన కోర్టు కస్టడీని అక్టోబర్ 8 వరకు పొడిగించడం జరిగింది. ఈ తరుణంలో షారుక్ ఫ్యాన్స్ ఆయన కుటుంబానికి

Read more

నా మ‌ద్ద‌తు అతనికే అంటున్న బండ్ల..?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ బడా తలకాయలందరూ ఈ ఎన్నికలపై నజర్ పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమాలు నిర్మించిన నిర్మాత బండ్ల గణేశ్.. చేసిన వ్యాఖ్యలు హీట్ పుట్టిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ…. ప్ర‌కాశ్ రాజ్‌కే త‌న పూర్తి మ‌ద్ద‌తు అని ప్ర‌క‌టించారు. మాలో లోకల్, నాన్ లోక‌ల్ స‌మ‌స్య ఉత్పన్నం అయ్యే సమస్యే లేదని తెలిపారు. ప్ర‌కాశ్ రాజ్ వ్య‌క్తిత్వాని ఫిదా అయ్యే ఆయనకు మ‌ద్ద‌తు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more

బుర్జ్ ఖలీఫాపై భారతీయ జెండా…!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ లోని ప్రఖ్యాత భవనం పై భారత జెండా మెరిసింది. ఇండియాలో కరోనా కేసులు బాగా పెరిగిన నేపథ్యంలో దేశానికి సంఘీభావంగా యూఏఈలోని పలు ప్రసిద్ధ భవనాల పై ఆదివారం భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని అడ్నోక్ ప్రధాన కార్యాలయాలు భారత జెండాలు మెరిసాయి. స్టే స్ట్రాంగ్ ఇండియా అంటూ అక్కడ ప్రదర్శించిన భారత త్రివర్ణ పతాకం వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇండియా ఇన్

Read more