విక్టరీ వెంకటేష్.. మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. 2023లో ఫ్యామిలీ డ్రామా ఫిలిం గా రూపొందిన ఏ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీ జే. మేయర్ కంపోజ్ చేయగా అనంత శ్రీరామ్, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు ఆలపించారు. ఎవర్‌గ్రీన్ హిట్స్‌గా ఈ సినిమాలో ప్రతిపాట నిలిచిపోయింది. అయితే ఈ సినిమాల్లో సమంత, అంజలి హీరోయిన్గా నటించి మెప్పించారు. కాగా […]
Tag: super news
ఆయనతో సినిమా నావల్ల కాదు.. ఆయనకో నమస్కారం.. బాలయ్య పై రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుని స్టార్ హీరోయిన్గా రాణించిన వారిలో రకుల్ ప్రీత్ కూడా ఒకటి. ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంది. వరుసగా టాలీవుడ్ స్టార్ హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. అయితే అతి తక్కువ సమయంలోనే స్టార్‌డంను సంపాదించుకున్న ఈ అమ్మడు.. అంతే స్పీడుగా ఫెడవుట్ అయ్యే స్టేజ్ కు వచ్చేసింది. వరుస సినిమాల్లో […]
డే వన్ కే సెంచరీ కొట్టేలా దేవర బ్రహ్మాస్త్రం.. మాస్టర్ ప్లాన్ అదుర్స్..!
జూనియర్ ఎన్టీఆర్, కొరటాలశివ కాంబోలో తెరకెక్కుతున్న తాజా మూవీ దేవర. మై ఓల్టేజ్ యాక్షన్ ఎంట్రటైనర్గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్ది.. ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఈ సినిమా నుంచి.. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి. విడుదలైన మూడు సాంగ్స్ కూడా ఆడియన్స్‌ను […]
పవన్ రిజెక్ట్ చేసిన కథలతో మాస్ మహారాజ్ బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు ఇవే..!
టాలీవుడ్ పవర్ స్టార్.. తాజా ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్.. తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమా కథలను కూడా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా పవన్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో మాస్ మహారాజ్ రవితేజ నటించి బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక […]
ప్రభాస్ – సూర్య కాంబో పిక్స్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
పాన్ ఇండియన్ స్టార్ హీరో.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ సూర్య వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.. ఈ సినిమా రిజల్ట్ ఊహకు కూడా అందదు. అయితే ఈ ఇద్దరు కాంబోలో సినిమా సెట్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ ఎన్నో రూమర్లు వచ్చినా.. ఒక్కసారి కూడా నిజం కాలేదు. అయితే ఈసారి మాత్రం దాదాపు ఈ క్రేజీ […]
బద్రి సినిమా ఆడటం కష్టం కథలో కంటెంట్ లేదని చెప్పిన టెక్నీషియన్.. పవన్ రియాక్షన్ ఇదే..!
ఓ సినిమా తెరకెక్కిస్తున్నారంటే.. ఆ సినిమా విషయంలో ఎడిటర్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడు. ఎందుకంటే సినిమా షూట్ టైంలో దర్శకులు ఎన్నో సన్నివేశాలను షూట్ చేస్తారు. అలాగే కొన్ని సాంగ్స్‌ని, యాక్షన్ సీన్స్‌ని కూడా రూపొందిస్తారు. అయితే ఎడిటర్ అనే వాడు లాస్ట్‌లో ఎంట్రీ ఇచ్చిన.. సినిమాకు ఏది అవసరం..? ఏది అవసరం లేదు..? సినిమాలో ఎంత కథ ఉంటే కరెక్ట్..? రన్ టైం ఎలా ఉంటే పర్ఫెక్ట్..? ఇలా ఎన్నో విషయాల్లో తనే […]
చిరంజీవి పట్టుకున్న ఈ బుడ్డోడు ఇప్పుడు యంగ్ హీరో.. ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవరో గెస్ చేయగలరా..?
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ థ్రో బ్యాక్ థీంతో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో చిరంజీవికి సంబంధించిన థ్రో బ్యాక్ ఫోటో నెటింట వైరల్‌గా మారుతుంది. చిరంజీవి ఓ చిన్న పిల్లాడిని గట్టిగా పట్టుకున్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడు ప్రస్తుతం ఓ యంగ్ హీరో. ఒకప్పటి స్టార్ హీరో కొడుకు కావడం విశేషం. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇస్తూ.. […]
ఇలాంటి చెత్త సినిమాలు ఫ్లాప్ అవ్వడమే కరెక్ట్.. ఇండియన్ 2 పై రేణుదేశాయ్ షాకింగ్ కామెంట్స్..!
ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమా పై చేసిన కామెంట్స్ సినీ వర్గాల్లో, మెగా ఫాన్స్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. కమలహాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఇండియన్ 2 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. యాక్షన్ మూవీ గా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ ఎత్తున రిలీజైన ఈ సినిమాలో.. కథ, కథనాలు, విజువల్స్‌తో […]
పవర్ స్టార్ పక్కనే ఉన్న ఈ కుర్రాడు ప్రస్తుతం ఫేమస్ సెలబ్రిటీ.. గుర్తుపట్టారా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సామాన్య, సినీ , రాజకీయ ప్రముఖులు కూడా ఎంతోమంది పవన్‌ను విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు. అలా ఈ పై ఫోటోలో పవన్ పక్కన కనిపిస్తున్న కుర్రాడు కూడా అదే కోవకు చెందిన వ్యక్తి. అయితే ఈయన ప్రస్తుతం ఇండస్ట్రీలో ఫేమస్ సెలబ్రిటీ. పవన్ కళ్యాణ్ కు డై హార్డ్ ఫ్యాన్. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి తన స్వయంకృషి శ్రమతో […]