వాట్.. చిరంజీవికి.. నాని నటించిన ఆ ఫ్లాప్ మూవీ అంటే అంత ఇష్టమా.. మూవీ ఏంటంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాల తర్వాత స్టార్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి మెగాస్టార్ పొజిషన్లో ఉన్న కొత్త నటులను ప్రోత్సహించడానికి ముందు వరసలో ఉంటాడు. మంచి సినిమా ఏదైనా వస్తే చాలు చిరు మూవీ యూనిట్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించి మరి అభినందిస్తాడు. నటుల‌లో టాలెంట్‌ను ప్రోత్సహించే చిరంజీవి ఎవరి సినిమా అయినా నచ్చితే వారికి ఫోన్ చేసి మరి అభినందిస్తూ ఉంటారు. […]

ఇండస్ట్రీలో కేవలం నందమూరి ఫ్యామిలీకి మాత్రమే సొంతమైన ప్రపంచ రికార్డ్.. మరే ఫ్యామిలీ టచ్ కూడా చేయలేదు.. !

టాలీవుడ్ ఇండస్ట్రియల్ నందమూరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో పౌరాణిక పాత్రలో నటించి నందమూరి హీరోస్ అంత తమ సత్తా చాటుకున్నారు. ఈ ఫ్యామిలీ హీరోలు తెలుగులోనే కాదు.. ప్రపంచ సినీ చరిత్రలోనే తమకంటూ ఓ రికార్డును క్రియేట్ చేశారు. ఇప్పటివరకు రాముడఏ కాదు.. కృష్ణుడు అవ‌వ‌తారంలోను అరుదైన రికార్డును క్రియేట్ చేసుకున్నారు. వేరే ఏ హీరోలు కూడా ఇప్పటివరకు ఆ రికార్డులు టచ్ చేయలేదు. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో […]

అల్లు – మెగా ఫ్యామిలీ ల మధ్య వార్ దానికోసమేనా..?

టాలీవుడ్‌లో మెగా – అల్లు ఫ్యామిలి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సరైనోడు మూవీ ప్రమోషన్స్ లో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని ఫ్యాన్స్ కోరగా చెప్పను బ్రదర్ అన్న కామెంట్ చేసిన‌ప్ప‌టినుంచి ఈ వార్‌ మొదలైందని.. అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య కోల్డ్ వారు జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వార్తలకు ఆజ్యం పోస్తూ అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి […]

రవితేజ ఇడియట్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా.. మీ కళ్ళను మీరే నమ్మలేరు..!

అలా కొంతమంది ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతకాలానికి సినిమాలకు దూరమవుతారు. మరి కొంతమంది కొంత‌కాలం గ్యాప్ తర్వాత త్రో బ్యాక్ ఇచ్చి ఆడియన్స్ కు దగ్గరవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీకి దూరమైనా చాలామంది హీరోయిన్స్ తమ షేప్‌లు, ఫిట్ నెస్‌ను మాత్రం దూరం చేసుకోకుండా అదే గ్లామర్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి దూరమైన తర్వాత తమ గ్లామర్, ఫిట్నెస్ ను కూడా కోల్పోతూ ఉంటారు. అలాంటి వారిలో మనం ప్రస్తుతం చెప్పుకుంటున్న […]

పెళ్లికి ముందే గర్భవతులైన హీరోయిన్ల వీళ్లే..

సినీ ఇండస్ట్రీలో తమతో పాటు కలిసి నటించిన కో స్టార్స్‌తో ప్రేమలో పడటం. వివాహం చేసుకోవడం. బ్రేకప్ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం మొదట ఏళ్ల తరబడి డేటింగ్ చేసి అన్ని సెట్ అయితేనే వారిని వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో సినీ ఇండ‌స్ట్రీకి చెందిన ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ తమ పార్ట‌న‌ర్‌తో డేటింగ్ చేసి.. గర్భం దాల్చిన తర్వాత వివాహాలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పెళ్లికి ముందే […]

ఈ అందాల అమ్మకుచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ముద్దుగుమ్మల చిన్ననాటి ఫొటోస్ వైర‌ల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పై ఫోటోలో అమ్మతో కలిసి అందంగా ఫోజులిస్తున్న స్టార్ బ్యూటీ ఫోటో నెటింట‌ వైరల్ గా మారింది. ఈ అఅమ్మ‌డు సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ లోను వరుస సినిమాలో నటించి ఆకట్టుకుంది. తన అందం, అభినయంతో లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో […]

మహేష్ గారాలపట్టికి ఆ ఇద్దరు హీరోయిన్స్ అంటే అంత ఇష్టమా.. సితార ఫేవరెట్ బ్యూటీస్ వీళ్లే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ సినిమాలోని నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మహేష్.. ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి డైరెక్ష‌న్‌లో పాన్ వ‌ర‌ల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్‌ నెలకొంది. ఇందులో నటించే స్టార్స్ గురించి.. ఈ సినిమా టైటిల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్రమంలో మహేష్ కూతురు సితార పేరు […]

18 ఏళ్లు కూడా రాకముందే ఇండస్ట్రీకి అడుగుపెట్టి హీరోయిన్లుగా నటించిన ముద్దుగుమ్మల లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడది ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లుగా, సెలబ్రెటీల్ గా మారాలని ఆశ‌క్తితో అడుగు పెడుతుంటారు. దానికోసం వారు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అలా చాలామంది తమ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకొని ఆ సినిమాలతో సక్సెస్ అందుకునే స్టార్ హీరోయిన్గా రాణించిన వారు కూడా ఉన్నారు. అలా మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వారు […]

అదుర్స్ తర్వాత నయన్ – తారక్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ.. ఏంటంటే..?

టాలివుడ్‌ ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ అభిమానులకు ఫేవరెట్ గా మారిపోతూ ఉంటాయి. వారు నటించింది.. ఒకటి, రెండు సినిమాలు అయినా.. ఆ కాంబోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. అలా టాలీవుడ్ లో నయన్ – తారక్ కాంబోకు కూడా మంచి ఇమేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి అదుర్స్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా బుల్లితెరపై వస్తుంది అంటే చాలు ఆడియన్స్ అంతా […]