తారక్ ఫ్యాన్స్ కు దేవర టీమ్ బిగ్ సర్ప్రైజ్.. జాన్వి తో పాటు మరో కత్తిలాంటి ఫిగర్ కూడా..

పాన్ ఇండియ‌న్‌ ఇమేజ్‌తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమా కోసం తారక్‌ అభిమానులంతా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. తాజాగా టీం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. కొర‌ట్టాల శివ డైరెక్షన్‌లో యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌గా వస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సైఫ్ అలిఖాన్ […]

రష్మికలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే..!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పాన్ ఇండియా ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులలో బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు ఎవర్ గ్రీన్ స్మైల్ తో హెల్దీగా గడుపుతుంది. ఇక ఈ అమ్మడు హ్యాపీ లైఫ్ కోసం తనదైన స్టైల్ లో వివ‌రించిన కొన్ని చిట్కాలు ఒక‌సారి చూద్దాం. తనలా ఆనందంగా ఉండాలంటే ఈ పనులు తప్పక చేయండి అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ రష్మిక […]

ఆ అమ్మాయితో ఏకంగా 3సార్లు బెడ్ రూమ్ కి.. సింగర్ నోయల్ పై మాజీ భార్య షాకింగ్ కామెంట్స్..!

సింగర్ నోయల్ మాజీ భార్య ఎస్తేర్‌ గురించి ఆడియ‌న్స్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే నోయల్ కూడా ఓ సందర్భంలో బిగ్ బాస్ హౌస్ లో ఈ విషయంపై ఎమోషనల్ అయ్యాడు. అవన్నీ దొంగ ఏడుపులేనని.. అంత పబ్లిసిటీ కోసమే అంటూ ఎస్తేర్ వాటిపై రియాక్ట్ అయ్యింది. అంతేకాదు ఏ ఇంటర్వ్యూలో ఎస్తేర్‌ పాల్గొన్న డివోర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఆమె వారి […]

దేవర సినిమా కోసం తారక్ అంత నొప్పిని భరించాడా.. వర్క్ డెడికేషన్ అంటే అదేగా..!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అభిమానులను సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. అందులో మొదటి భాగం వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి […]

మహేష్ – రాజమౌళి మూవీ మరింత లేట్.. షాకింగ్ రీజన్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని నటిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం టాలీవుడ్ సినిమాలతోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మహేష్.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు సినిమా సెట్స్ పైకి వస్తుందా.. అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో నటించే స్టార్స్ గురించి.. ఈ సినిమా […]

ఇంద్రజను షూట్ లొకేషన్ లో ఆ వ్యక్తి అంతలా వేధించాడా.. ఏం జరిగిందంటే..?

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఇంద్రజ తల్లి, వదిన, అక్క‌ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బుల్లితెరపై ప‌లు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. యాంకర్ గా కూడా రాణిస్తుంది. ఇక తాజాగా ఇంద్రజ నటించిన మూవీ మారుతి నగర్ సుబ్రమణ్యం. ఈ సినిమాలో రావు రమేష్ హీరోగా నటించగా.. డైరెక్టర్ సుకుమార్ భార్య […]

సీడెడ్: హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాల లిస్టు ఇదే..

సినీ ప్రియులంతా సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంపై ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది.. ఆ సినిమా రిజ‌ల్ట్ ఎలా ఉండ‌నుంది.. సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.. హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాలు ఏంటి.. సినిమాలు ఎంత రాబట్టాయి.. అనే ఆసక్తి ఎప్పటికప్పుడు సినీప్రియలో కనిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో సీడెడ్ ఏరియాలో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాలీవుడ్ టాప్ 10 సినిమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆర్ […]

ఈ ముగ్గురు బుల్లోళ్ళలో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టిన బుల్లోడు ఎవరంటే..?

సినీ స్టార్ హీరోస్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు స్టార్ హీరోల నుంచి బంగారు బుల్లోడు, ఘరానా బుల్లోడు, సరదా బుల్లోడు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు బుల్లోళ్ళ‌లో ఎవరు భారీ సక్సెస్ అందుకున్నారో.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు బ్లాక్ బ‌స్టర్ అందుకని ప్రేక్షకులను మెప్పించారో ఒకసారి చూద్దాం. మొదట 1990వ దశంలో ముగ్గురు స్టార్ హీరోస్ తమ సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు. 1990 నందమూరి నట‌సింహం బాలయ్య‌, […]

చెట్టు వెనక్కి వెళ్లి బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది.. చాలా ఇబ్బందులు పడ్డా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా రాణించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. సవాళ్లను, విమర్శలను ఎదురుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత స్టార్ ఇమేజ్ క్రియేట్ అయి వారికి లగ్జరీ లైఫ్ వస్తుంది. సాధారణంగా ప్రేక్షకులంతా వీరిది లగ్జరీ లైఫ్ వీరికి ఎలాంటి కష్టం ఉండదని భావిస్తూ ఉంటారు. కానీ ఆ స్టేజ్ కు రావడానికి వారు ఎన్నో కష్టాలను చెవిచూస్తారు. అలానే ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క‌రిష్మ క‌పూర్ ప‌లు […]