నందమూరి ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. భారీ అంచనాలతో ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా నుంచి రిలీజ్ అయిన మూడు పాటలు నెటింట రికార్డ్ సృష్టించాయి. అయితే తాజాగా దెవర మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పటికే వారం రోజుల క్రితమే.. ఓవర్సిస్‌లో దేవర ప్రీ బుకింగ్స్ […]
Tag: super news
దేవర ‘ క్లైమాక్స్ లీక్.. బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ పక్కా అంటూ..
టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేవర సినిమా తెలుగుతోపాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా.. ఈ నెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో […]
ఫస్ట్ మూవీతోనే తండ్రిని మించిన తనయుడిగా మోక్షజ్ఞ..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రతి ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ఎదురు చూడడం.. అభిమానులకు నిరాశ ఎదురవడమే జరుగుతుంది. అయితే ఎట్టకేలకు తాజాగా మోక్షజ్ఞ ఆగమనానికి సమయం వచ్చేసింది. త్వరలోనే నందమూరి బాలయ్య తనయుడు వెండితెరపై ప్రేక్షకులను అలరించనున్నాడు. హనుమాన్ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మూవీ తెరకెక్కనుంది. […]
మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టింది తనే.. మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఎలాంటి గుర్తింపు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచు ఫ్యామిలీ నుంచి వెండితెరకు ఎంట్రీఇచ్చి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. డైలాగ్ కింగ్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. నట వారసులుగా కొడుకులను, కూతుర్ని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి ముగ్గురు ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు. ఇక […]
మోక్షజ్ఞకు.. మెగా ఫ్యామిలీ షాక్.. మ్యాటర్ ఏంటంటే..?
నందమూరి నటసింహం బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులతో పాటు.. సినీ ప్రియులు, టాలీవుడ్ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు మెగాస్టార్ కొడుకుగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోగా భారీ సక్సెస్ అందుకుంటున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు. ఈ లిస్టులోనే స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ కూడా టాలీవుడ్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో […]
నేను చనిపోతే కొందరైనా నా కోసం ఈ పని చేయాలి.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్..!
మొదటినుంచి నందమూరి ఫ్యామిలీ.. జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం పెడుతున్న సంగతి తెలిసిందే. వారి ఫ్యామిలీ ఆదరణ కోసం తారక్ మొదటి నుంచి అన్ని విషయాలను తగ్గుతున్నారు. తాజాగా బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకకు కూడా ఆయనకు, ఆయన అన్న కళ్యాణ్రామ్ కు ఆహ్వానం అందలేదు. అయినప్పటికీ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ పోస్టర్ మేకర్స్ రిలీజ్ చేసిన వెంటనే మోక్షజ్ఞకు బర్త్డే విషెస్ తెలియజేస్తూ.. సినిమాల్లో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తారక్, […]
మహేష్ కంటే ముందు రాజమౌళి ఈ సినిమాను మరో స్టార్ హీరోతో చేయాలనుకున్నాడా..?
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లక్ ఎలా ఉంటుందో.. ఎవరు ఎలాంటి సక్సెస్ సాధించి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో ఎవరూ చెప్పలేరు. తమదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కించి రికార్డులు సృష్టించడం మంచి ఇమేజ్ సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. ఇలాంటి క్రమంలో దర్శకులు తమ వైవిధ్యమైన శైలితో సినిమాలను రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకుని దూసుకుపోతూ ఉంటారు. అలాంటి వారిలో దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. ఇప్పటికి 25 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉంటున్న […]
సింహం ‘ పేరు కలిసొచ్చేలా బాలయ్య నటించిన సినిమాల లిస్ట్ ఇదే.. !
టాలీవుడ్ నందమూరి నఠసింహం బాలకృష్ణ వరుస హైట్రిక్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాబి కొల్లి డైరెక్షన్ళక్ష తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు బాలయ్య. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ప్రస్తుతం ఎన్బికే 109 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా బాలయ్య స్వర్ణోత్సవ వేడుకను గ్రాండ్ లెవెల్లో […]
తారక్ చేసిన ఆ పనితో ఏకంగా 30 కోట్లు నష్టపోయిన ప్రముఖ సంస్థ.. మ్యాటర్ ఏంటంటే..?
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రిలీజై ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోలతో పనిచేయడానికి బాలీవుడ్ డైరెక్టర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా గతంలో ఉరి మూవీ తో సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఆదిత్యధర్ సూపర్ హీరో ఫిలిం ఒకటి తెకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు. దీనికి ఎమ్మార్టెల్ అశ్వద్ధామ టైటిల్ తో ప్రాజెక్ట్ కూడా అనైన్స్ చేశాడు. రోని స్క్రూవాల్ […]