రాజ‌మౌళి వ‌ల్ల నా పిల్లలు నాద‌గ్గ‌ర‌కు రావ‌డం మూనేశారు.. ఆరోజు ఆల్మోస్ట్ చ‌నిపోయా..

ద‌ర్శ‌కధీరుడు రాజమౌళికి.. పాన్‌ ఇండియా లెవెల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన సినిమాలో విలన్ పాత్రకు కూడా హీరోకి ఏమాత్రం తగ్గకుండా పవర్స్ ఉంటాయి. ఎంతటి పవర్ఫుల్ విలన్‌ని హీరో ఎలా ఓడించాడు అనే అనుమానాలు ఆడియన్స్ కు వచ్చే రేంజ్‌లో సినిమాలు తెర‌కెక్కిస్తూ ఉంటాడు జక్కన్న. అలా సై, సింహాద్రి, ఛత్రపతి, ఈగ, బాహుబలి ఇలా రాజమౌళి తెర‌కెక్కించిన ప్రతి సినిమాలోను భయంకరమైన విలన్‌ పాత్రలు ఉంటాయి. అలా […]

ఎన్టీఆర్ వేసుకున్న ఈ సింపుల్ బ్లేస‌ర్ కాస్ట్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా.. ఎంత స్టార్‌డంను అనుభవిస్తున్నా.. చూడడానికి కూల్ గా, పక్కింటి కుర్రాడులా సింపుల్ లుక్ తో ఆకట్టుకుంటూ ఉంటాడు. అతను వేసుకునే దుస్తులు, పెట్టుకునే యాక్ససరీస్ నుంచి ఆయన ఇతరులతో మాట్లాడే చనువు వరకు అంత చాలా సింపుల్‌గా అనిపిస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో త‌ను వేసుకునే దుస్తులు, యాక్సిసరీస్ కళ్ళకు కనిపించినంత సింపుల్‌గా మాత్రం కాస్ట్‌లు ఉండ‌వంటూ వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. అంద‌రి సెలబ్రిటీస్‌ […]

కొరటాల పక్కన సరైన వ్యక్తులుంటే బ్లాక్‌బస్టర్సే.. తారక్ కామెంట్స్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్‌..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆచార్య ప్లాప్ తర్వాత వచ్చిన విమర్శల క్రమంలో దేవర సినిమాను ఎన్టీఆర్తో ప్రారంభించాడు కొరటాల. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సినిమాను పూర్తి చేసి ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ చేయనున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ముంబైలో గ్రాండ్ లెవెల్ లో ప్రారంభించారు టీం. మంగళవారం( సెప్టెంబ‌ర్‌10వ తేది) సాయంత్రం ఐదు గంటలకు దేవర టీజర్ ను […]

మోక్షజ్ఞ మూవీలో బాలయ్య, తారక్.. రాయబారిగా ఆ పెద్దాయన..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ న‌ట వార‌సుడుగా మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 6వ తేదీన ఈయన పుట్టినరోజు సందర్భంగా మొదటి పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. సినీ ప్రియులకు, నందమూరి అభిమానులకు.. అందరికీ ఇది బిగ్గెస్ట్ సర్ప్రైజ్‌గా నిలిచింది. ఇక మోక్షజ్ఞ డబ్బింగ్ మూవీ బాధ్యతలు ప్రశాంత్ వర్మకు అప్పగించాడు బాలయ్య. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ కొట్టి.. గ్రాండ్ లెవెల్‌లో ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని […]

రవితేజతో సినిమా.. ఆస్తులు తాకట్టు పెట్టిన ఆ స్టార్ ప్రొడ్యూసర్.. ఎవరంటే..?

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత ఎవరికి అందనంత వేగంగా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు మాస్ మహారాజ్‌ రవితేజ. అయితే ఇటీవల కాలంలో ఆయనకు బ్యాడ్‌ లక్ నడుస్తుంది. వరుసగా ఫ్లాప్‌లు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఇక హిట్లు, ఫ్లాప్‌ల‌తో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తున్న ఈయన.. ముఖ్యంగా ధమాకా సినిమా తర్వాత మరోసారి అలాంటి సక్సెస్ కోసం ఆరాటపడుతున్నాడు. అయితే తాజాగా రవితేజ నటించిన మిస్టర్ బ‌చ్చ‌న్‌ సినిమా డిజాస్టర్ […]

రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ.. ఫ్యామిలీ నుంచే అపోజిషన్.. మ్యాటర్ ఏంటంటే..?

తమిళ్ సూపర్ స్టార్ విజయ దళపతి.. తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయ్‌కు ఫ్యామిలీ నుంచి తలనొప్పులు ఎదురయ్యేలా ఉన్నాయి అంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. చాలాకాలంగా విజయ్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నారని రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి కారణం విజేయ్‌ను తన మ్యానేజర్ పక్కదారి పట్టించడమేనట. ఈ క్రమంలో విజయ్ కొడుకు సంజయ్ వెళ్లి.. అతని కొట్టాడని టాక్ కూడా నడుస్తుంది. ఈ వ్యవహారం […]

రక్తంతో సంద్రం ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. ట్రైలర్(వీడియో)..

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ దేవర. ఈ నెల 27న భారీ లెవెల్లో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు దేవర రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దాం అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ అప్డేట్ నెటింట‌ సంచలనం […]

దేవర ‘ కోసం రాజమౌళి సలహాలు పాటిస్తున్న తారక్.. అలా చేయనున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి బాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గతంలో రాజమౌళి తనకు మంచి స్నేహితుడు కాదు.. తన లైఫ్ లోనే కీలకమైన వ్యక్తి అంటూ చెప్పుకొచ్చాడు. అలా ఎన్టీఆర్ ప్రతి విషయంలో రాజమౌళి జడ్జిమెంట్‌ని విశ్వసిస్తాడు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. ఇక జక్కన్న విషయానికి వస్తే ఆయన డైరెక్టర్ గా పరిచయమైంది ఎన్టీఆర్ సినిమాతో. ఇక ఎన్టీఆర్ నటనకు […]

మ‌హేష్ బాబు అన్న కూత‌ర్ని చూశారా.. అమ్మ‌డి అందం ముందు స్టార్ హీరోయిన్‌లు కూడా బ‌లాదూర్‌..!

ఘట్టమనేని నటవారసుడిగా.. సూపర్ స్టార్‌ కృష్ణ తనయుడిగా ఇండస్ట్రీలోకి మహేష్ బాబుతో పాటు.. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి చాలా మందికి తెలుసు. రమేష్ బాబు కూడా హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాడు. అల్లూరి సీతారామరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచిన్న రమేష్ బాబు.. ఈ సినిమా తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. చివరిగా 1997లో ఎన్‌.శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ఎన్కౌంటర్ సినిమాతో […]