ప్రముఖ దర్శక నిర్మాత ఎమ్ ఎస్ రాజు కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో సుమంత్ అశ్విన్ ఈ మధ్యే పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దీపిక అనే అమ్మాయిని సుమంత్ అత్యంత సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లైనా భార్యకు సుమంత్ దూరంగా ఉంటున్నాడు. అసలు విషయం ఏంటంటే.. దీపిక చికాగోలోని ఒక యూనివర్సిటీలో రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు.పెళ్లైన నెల రోజులకే ఆమె […]