`విరూపాక్ష`లో విలన్‌ను మార్చేసిన సుకుమార్.. సినిమా హిట్ అయ్యాక ఇదేం ట్విస్ట్ రా బాబు!

బైక్ యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ `విరూపాక్ష` మూవీ తో రీసెంట్ గా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీన‌న్‌ హీరోయిన్ గా నటిస్తే.. బ్రహ్మాజీ, సాయి చంద్, శ్యామల, రాజీవ్ కనకాల, సునీల్ తదితరలు కీలక పాత్రల‌ను పోషించారు. బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ మిస్టరీ థ్రిల్ల‌ర్ ఏప్రిల్ 21న విడుదలై సంచలన విజయాన్ని […]

బాగా హ‌ర్ట్ అయిన సుకుమార్‌.. ఆగిపోయిన‌ `పుష్ప 2` షూటింగ్!

ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప ది రూల్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా షూటింగ్ నిలిచింది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తో పాటు దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు […]