రాజ‌మౌళికే త‌ల‌నొప్పి తెప్పిస్తున్న మ‌హేష్‌..అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను రాజ‌మౌళి ఎప్పుడో ప్ర‌క‌టించారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో థ్రిల్లర్​గా రూపుదిద్దుకోబోతోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఓ ఇంగ్లీష్ న‌వ‌ల హ‌క్కుల్ని ఈ సినిమా కోసం కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు […]