రవితేజ – హరీష్ శంకర్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? అదే సెంటిమెంట్ రిపీట్..ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కన్ఫర్మ్..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి సెట్ అయి హిట్ కొట్టాక మళ్ళీ అలాంటి క్రేజీ కాంబోలో వస్తే బాగుంటుంది అంటూ ఆశపడుతూ ఉంటారు . అలాంటి ఓ క్రేజీ కాంబోనే హరీష్ శంకర్ మాస్ మహారాజ రవితేజ . ఇద్దరికి ఇద్దరే మంచి ఘాటైన మిర్చి లా ఉంటారు . కాగ గతంలో వీళ్ళ కాంబోలో షాక్ – మిరపకాయ సినిమాలు వచ్చాయి. షాక్ యావరేజ్ గా […]

అక్కడ ఫస్ట్ ప్రియారిటి టాలెంట్ కే.. సక్సెస్ గురించి ఆలోచించరు.. రాశిఖన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖ‌న్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. జిల్ సినిమాతో కమర్షియల్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌ల‌లో ఒక‌రు. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరిసన కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమాలు వరుసగా ప్లాప్స్ అవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైంది. దీంతో తమిళ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుస అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. ప్రస్తుతం […]

ఆ హీరోయిన్ కి ఇకపై సినిమాలు మానేయమని చెప్పిన సీనియర్ ఎన్టీఆర్.. కారణం ఇదే..

టాలీవుడ్ ప్రేక్షకులకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయసుధ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ తరం ప్రేక్షకులకు, ఆతరం ప్రేక్షకులకు అందరికీ సుపరిచితమైన ఈనాటి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అయితే ప్రస్తుతం ప‌లు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కీలకపాత్రలో నటిస్తున్న జయసుధ సాహ‌జనటిగా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆతారం స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. హీరోయిన్గా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే భారీ పాపులారి దక్కించుకుందని […]

స‌లార్ ఫ‌స్ట్ టిక్కెట్ కొన్న రాజ‌మౌళి… భారీ రేటు పెట్టేసిన జ‌క్క‌న్న‌…!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ స‌లార్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రేక్షకులు ముందుకి వస్తుందా అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత తెర‌కెక్కుతున్న సినిమా కావడం.. అలాగే పాన్ ఇండియ‌న్ స్టార్‌ ప్రభాస్ నటిస్తుండడంతో ఈ సినిమాపై మంచి హైప్‌ నెలకొంది. ఇక డిసెంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా రిలీజ్ […]

మెగాస్టార్ మూవీలో ప‌వ‌ర్ స్టార్‌.. ఎన్ని నిమిషాలు క‌నిపిస్తాడంటే..?

టిలీవుడ్ సీనియ‌ర్ స్టార్‌హీరో చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చిరంజీవి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెగాస్టార్ బిరుదు అందుకున్నాడు. ఇక చిరంజీవి ఓ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించి తన ఫ్యామిలీ నుంచి ఎంతోమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే చిరంజీవి కెరీర్ స్టార్టింగ్‌లో ఏదైనా సినిమా విషయంలో కథపరంగా లోటుగా ఉందనిపిస్తే తన ఆస్థాన రైటర్ అయిన పరుచూరి బ్రదర్స్, యండమూరి వీరేంద్రనాథ్, సత్యనాథ్ ఇలా […]

అక్క‌డ ‘ స‌హ‌దేవ్ ‘ టైటిల్‌తో రిలీజ్ కానున్న ‘ ఈగిల్ ‘ .. కార‌ణం ఏంటంటే..?

మాస్ మహారాజు రవితేజ ఇటీవల హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. ఇక ఈ సినిమాతో మాస్ మహారాజ్ బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. అక్టోబర్ 19 దసరా కానుకగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా సంగతి తెలిసిందే. ఎక్కువ రెన్‌ టైంతో రిలీజ్ […]

‘ స‌లార్ ‘ కథ‌కు ప్రధాన బలం ఆ స‌నివేశాలే.. ఇప్పటివరకు చూడని పాత్రలో నన్ను చూస్తారు.. ప్రభాస్

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. కే జి ఎఫ్ సిరీస్‌ల‌ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతిహాసన్ హీరోయిన్గా హోంబాలే ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో నటించారు. మొదటి భాగం.. స‌లార్ సీజ్‌ ఫైర్ ఈనెల 22న ప్రేక్షకుల […]

Malavika mohan :నక్కతోకతొక్కిన ఆ హాట్ బ్యూటి.. ఏకంగా ఆ బ్లాక్ బాస్ట‌ర్ సీక్వెల్‌లో ఛాన్స్ కొట్టేసిందిగా..

ఇటీవల రష్మిక మందన హీరోయిన్గా నటించి భారీ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న మూవీ యానిమ‌ల్. ఈ సినిమాకు సీక్వెల్ గా యానిమల్ పార్క్ ను రూపొందించబోతున్నట్లు సందీప్ రెడ్డివంగా ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ ఈ సీక్వెల్‌లో నటించబోతున్నారంటూ వార్తలు వైరల్ అయితున్నాయి. రజనీకాంత్ హీరోగా నటించిన పేట సినిమా ద్వారా కోలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తరువాత నటుడు శశి కుమార్ భార్యగా నటించి ప్రశంసలు […]

అమ్మదీనమ్మ..యష్ టాక్సిక్‌లో ఆ కత్తి లాంటి హీరోయిన్ కూడా ఉందా..? సాయి పల్లవినే మించిపోయే సెక్సీ ఫిగర్..!

కన్నడ స్టార్ హీరో యష్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ సిరీస్ లతో భారీ బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ హీరోగా మారిపోయిన యష్ తన తర్వాత ప్రాజెక్ట్‌ కోసం చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇక తాజాగా తన 19వ సినిమా టాక్సిక్‌ను అనౌన్స్ చేశాడు యంగ్ హీరో. గీత మోహన్దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ […]